Watch: ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఏటీఎం మిషన్‌లో డెబిట్ కార్డు పెడితే డబ్బులు వస్తాయి. ఒకవేళ కార్డు లేకపోతే ఏం చేయాలి..! సాధారణంగా ఎవరినైనా అడిగి అప్పు తీసుకుంటాం.. లేదంటూ ఊరుకుంటాం.. కానీ మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు డిఫరెంట్‌గా ఆలోచించాడు. అర్జంట్‌గా డబ్బు అవసరమొచ్చింది. ఏం చేయాలబ్బా.! అంటూ ఏటీఎంలో చోరీకి బరితెగించాడు. అయితే ఏటీఎం పగలకొట్టినప్పుడు.. అక్కడే సీసీ కెమెరా ఉందన్న సంగతి మరిచిపోయాడు.
ఏటీఎంలో దర్జాగా కూర్చుని మిషన్‌ను బద్దలు కొట్టి లాకర్‌లోని డబ్బులను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న యువకుడ్ని గమనించిన బ్యాంకు సిబ్బంది.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఏటీఎం సెంటర్‌కు చేరుకుని డబ్బులు ఎత్తు కెళ్లేందుకు ప్రయత్నిస్తున్న యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగింది ఈ ఘటన. మద్యం మత్తులో ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించి మిషన్‌లో ఉన్న డబ్బును దొంగిలించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. మిషన్ ముందు భాగాన్ని పక్కకు తొలగించి మిషన్ లాకర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా సీసీ కెమెరా ద్వారా బ్యాంక్ అధికారులు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని దొంగను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త
ఐఫోన్ కావాలన్న ప్రియురాలు.. మైనర్ ఏం చోరీ చేసాడంటే..
ఎవరెస్ట్‌పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!
బాస్ అంటే ఇతడే.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!
పేపర్ చదివేలోపు.. స్కూటీ కొట్టేసిన దొంగ

