Dog Viral Video: అట్లుంటది నాతో ముచ్చట.. బంతితో రప్ఫాడించిన కుక్క పిల్ల..! వీడియో ఎంత క్యూట్ గా ఉందొ..
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి. అయితే..
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి. అయితే.. తాజాగా ఓ కక్క పిల్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పగ్ వాలీబాల్ ఆడుతున్న దృశ్యం చూసి సోషల్ మీడియా నెటిజన్లంతా నోరెళ్లబెడుతున్నారు. సాధారణంగా కుక్కలు చాలా తెలివైన జంతువులు. కుక్కలు విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తాయి.. ఎవరైనా వాటికి హాని తలపెడితే.. అవి కూడా హాని తలపెడతాయి. ప్రేమతో ఉంటే.. అంతే ప్రేమను కనబరుస్తాయి. అవసరమైతే ప్రాణాలను కూడా పణంగా పెడతాయి. అందుకోసమే చాలామంది వాటిని పెంచుకుంటారు. అయితే.. కుక్కలతో ఆడుకోవడం చాలా సరదాగా ఉంటుంది. కానీ.. ఇక్కడ ఒక కుక్క పిల్ల తెగ హల్ చల్ చేస్తోంది. దానికదే వాలీబాల్ ఆడుతూ.. అందర్ని అవాక్కయ్యేలా చేస్తోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో పగ్ జాతికి చెందిన కుక్కపిల్ల.. రోడ్డు పక్కన ఒంటరిగా వాలీబాల్ ఆడుకుంటుంది. అది బెలూన్‌ను పైకి తలతో నెడుతూ.. పల్టీలు కొడుతూ భలే ఆడుతుంది. ప్రొఫెషనల్ ప్లేయర్‌ని మించి తన ప్రతిభను చాటుకుంది ఈ కుక్క పిల్ల. బంతిని అస్సలు కింద పడనివ్వకుండా చెలరేగి ఆడింది. కుక్క పిల్ల వాలీబాల్ ఆడుతున్న ప్రదేశం పార్కులా కనిపిస్తుంది. అయితే.. దానికి ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు భళా కుక్కపిల్ల అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?

