శృంగారం చేస్తుండగా ఊహించని పరిణామం !! ఏం జరిగిందంటే ??

|

Jan 18, 2023 | 9:36 AM

ఒక మనిషి రెండు జననాంగాలను కలిగి ఉండటం ఎప్పుడైనా చూశారా.. పోనీ విన్నారా? అవును, ఓ మహిళ రెండు జననాంగాలు కలిగి ఉంది. ఈ విషయం ఆమె 21 వారాల గర్భవతి అయిన తరువాత మాత్రమే తెలిసింది.

ఒక మనిషి రెండు జననాంగాలను కలిగి ఉండటం ఎప్పుడైనా చూశారా.. పోనీ విన్నారా? అవును, ఓ మహిళ రెండు జననాంగాలు కలిగి ఉంది. ఈ విషయం ఆమె 21 వారాల గర్భవతి అయిన తరువాత మాత్రమే తెలిసింది. వైద్య చరిత్రలోనే ఇదొక వింతగా పేర్కొంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది. ఆస్ట్రేలియాకు చెందిన స్కార్లెట్ రోజ్ అనే వివాహిత.. శృంగారం సమయంలో విపరీతమైన బాధగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుంది. అయితే, బ్రెయిన్‌లో సమస్య కారణంగా ఈ పెయిన్ వస్తుందని వైద్యులు చెప్పారు. కానీ, ఆ సమస్య అలాగే కొనసాగింది. ఇంతలో స్కార్లెట్ గర్భవతి అయ్యింది. 21 వారాల తరువాత పరీక్షకు వెళ్లగా.. వైద్యులు ఆమెను పరిశీలించి షాక్ అయ్యారు. ఆమె జననాంగం రెండుగా విడిపోయినట్లు గుర్తించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీడెవడండీ బాబు !! రూ.11 లక్షల ఖరీదైన బైక్‌మీద పాల డెలివరీ !!

ఇంటర్నేషనల్ వేదికపై RRR సినిమాకు అవమానం.. జక్కన్న సీరియస్ !!

Jr. NTR: RRR కోసం రోజుకు 7 సార్లు తిన్నా..

బాలయ్య పై సీరియస్.. డైలాగులు తొలగింపుపై ప్రెషర్..

కలెక్షన్లలో వీరయ్యే విజేత !! వీరసింహా రెడ్డి వెనకే !!

 

Published on: Jan 18, 2023 09:36 AM