Mitchell Marsh: వరల్డ్ కప్‌పై మళ్లీ కాళ్లు పెడతా.! అలా చేస్తే తప్పేంటని ప్రశ్నించిన మార్ష్.
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వన్డే వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఫైనల్లో భారత్‌పై విజయం అనంతరం ప్రపంచకప్ ట్రోఫీపై మార్ష్ కాళ్లు పెట్టిన ఫొటో దుమారం రేపింది. దీనిపై నెట్టింట అతను తీవ్ర విమర్శలకు గురయ్యాడు. టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సైతం అతని తీరును తప్పుబట్టాడు. దాదాపు రెండు వారాల తర్వాత దీనిపై మిచెల్ మార్ష్ స్పందించాడు.
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వన్డే వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఫైనల్లో భారత్‌పై విజయం అనంతరం ప్రపంచకప్ ట్రోఫీపై మార్ష్ కాళ్లు పెట్టిన ఫొటో దుమారం రేపింది. దీనిపై నెట్టింట అతను తీవ్ర విమర్శలకు గురయ్యాడు. టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సైతం అతని తీరును తప్పుబట్టాడు. దాదాపు రెండు వారాల తర్వాత దీనిపై మిచెల్ మార్ష్ స్పందించాడు. తాను చేసిన పనిలో తప్పేం లేదని సమర్థించుకున్నాడు. అవకాశమొస్తే మళ్లీ అదే పని చేస్తానంటూ వ్యాఖ్యానించాడు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మిచెల్ మార్ష్ ఆ ఫొటోలో ఎలాంటి అగౌరవం లేదని, దాని గురించి తాను ఎక్కువగా ఆలోచించలేదని పేర్కొన్నాడు. అందరూ అదే విషయం చెబుతున్నారు… కానీ తాను సోషల్ మీడియా ఎక్కువగా చూడడని తెలిపాడు. అంతేకాదు, వరల్డ్ కప్‌పై కాళ్లు పెట్టడంలో తప్పేముంది? అదేపని మళ్లీ చేయాల్సి వచ్చినా చేస్తానని తెలిపాడు. ఈ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానుల్లో మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

