పుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ.. అంతలోనే ??
మలేషియా కౌలాలంపూర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ ప్రమాదవశాత్తు మృతి చెందింది. పూసలు అమ్ముకుని జీవనం సాగించే ఆ మహిళ ఓ ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్లున్న క్రమంలో సింక్‌హోల్‌లో పడిపోయింది. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన విజయలక్ష్మి అనే ఈ మహిళ, 8 మీటర్ల లోతులో ఉన్న సింక్ హోల్‌లో పడిపోయింది. మహిళ ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఆమె.. ఉన్నట్టుండి భూమి కుంగిపోవడంతో అందులో పడిపోయింది.
మలేషియా కౌలాలంపూర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ ప్రమాదవశాత్తు మృతి చెందింది. పూసలు అమ్ముకుని జీవనం సాగించే ఆ మహిళ ఓ ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్లున్న క్రమంలో సింక్‌హోల్‌లో పడిపోయింది. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన విజయలక్ష్మి అనే ఈ మహిళ, 8 మీటర్ల లోతులో ఉన్న సింక్ హోల్‌లో పడిపోయింది. మహిళ ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఆమె.. ఉన్నట్టుండి భూమి కుంగిపోవడంతో అందులో పడిపోయింది. విజయలక్ష్మిది కొద్ది రోజుల క్రితమే జీవనోపాదికోసం మలేషియా వెళ్లింది. ఆమె రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న సమయంలో ఊహించని విధంగా ప్రమాదానికి గురైంది. హఠాత్తుగా ఫుట్‌పాత్ కుంగడంతో విజయలక్ష్మి ఒక్కసారిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పడిపోయింది. ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సీఎం సూచనల మేరకు బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ శ్రీకాంత్ కలిసి ధైర్యం చెప్పారు. విజయలక్ష్మి గల్లంతుతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Explainer: విశాఖలో సముద్రం ఎందుకు వెనక్కు వెళ్లింది ??
కర్నూలులో మళ్లీ వజ్రం దొరికింది.. ఆ రైతు కష్టాలన్నీ తీర్చింది
బిర్యానీ తిందామని హోటల్‌కు వెళ్లిన కస్టమర్స్.. ఒక్కసారిగా పరుగులు
భర్త బతికుండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకున్న భార్య.. ఎందుకంటే ??