2200 ఏళ్ల నాటి నరకానికి ప్రవేశ మార్గం !! చెక్కు చెదరలేదు
2200 ఏళ్ళకు పూర్వం రోమ్ సామ్రాజ్యంలో నరకానికి ప్రవేశద్వారాలను తాజాగా ఆర్కియాలజిస్ట్‌లు టర్కీలోని హీరాపోలిస్‌లో కనుగొన్నారు.
2200 ఏళ్ళకు పూర్వం రోమ్ సామ్రాజ్యంలో నరకానికి ప్రవేశద్వారాలను తాజాగా ఆర్కియాలజిస్ట్‌లు టర్కీలోని హీరాపోలిస్‌లో కనుగొన్నారు. దాదాపు 2200 సంవత్సరాలుగా ఈ నరక ప్రవేశద్వారాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వేడి నీటి కొలను, దానికి పక్కనే పొగలు చిమ్ముతూ గుహలాంటి మార్గమే నరకానికి ప్రవేశద్వారం. వీటినే హెల్లెనిస్టిక్ హౌసెస్ అని పిలుస్తారు. ఈ ద్వారం దాటుకుని లోపలకు అడుగుపెట్టాలనుకుంటే, ఎలాంటి జీవి అయినా ప్రాణాలు కోల్పోవాల్సిందే! అందుకే దీనికి ‘గేట్‌వే టు హెల్’అని పేరు వచ్చింది. రోమన్ సామ్రాజ్యకాలంలో అప్పటి పూజారులు ఈ ప్రవేశద్వారం ముందే ఎద్దులను బలి ఇచ్చేవారట. ఈ నరక ప్రవేశద్వారానికి చేరువగా ఎగిరే పక్షులు ఇక్కడకు వచ్చే సరికి కుప్పకూలి, చనిపోతాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: జిమ్‌లో వర్కౌట్ చేస్తూ తలకిందులుగా ఇరుక్కుపోయిన మహిళ !!
పెద్దాయనే కానీ.. గట్టాయన.. తన డ్యాన్స్ తో నెటిజన్స్ ఫిదా చేసిన.. ఓల్డర్ యంగ్ మ్యాన్
Ganesh Nimajjanam: బై బై గణేశ.. హుస్సేన్ సాగర్ కు తరలివస్తున్న గణనాథులు