Old man: 30ఏళ్లుగా ఓ సుందరమైన ద్వీపంలో వృద్ధుడు క్వారంటైన్.! చుస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇటలీకు చెందిన ఓ వృద్ధుడు 30 ఏళ్లుగా ఓ సుందరమైన ద్వీపంలో తనకు తాను క్వారంటైన్ విధించుకున్నాడు. ఈ 81 ఏళ్ల వృద్ధుడు మధ్యదరా సముద్రంలో ఉన్న ఒక ద్వీపంలో ఒంటరిగా నివసిస్తున్నాడు.
ఇటలీకు చెందిన ఓ వృద్ధుడు 30 ఏళ్లుగా ఓ సుందరమైన ద్వీపంలో తనకు తాను క్వారంటైన్ విధించుకున్నాడు. ఈ 81 ఏళ్ల వృద్ధుడు మధ్యదరా సముద్రంలో ఉన్న ఒక ద్వీపంలో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఎలాంటి చీకూ చింత లేకుండా అందరికంటే ఎంతో ఆనందకరమైన, ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నాడు.మొరండిను ఇటలీ యొక్క రాబిన్సన్ క్రూసో అని కూడా పిలుస్తారు. సార్డినియ తీరంలో బుడెల్లి ద్వీపాన్ని కనుగొన్న మౌరీ.. దాదాపు 30 సంవత్సరాల క్రితం ఆయన ఇటలీ నుండి పోలినేసియాకు సముద్రయానం చేస్తున్నప్పుడు ఈ ద్వీపాన్ని కనుగొని అప్పటి నుంచి అక్కడే జీవిస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి స్పష్టమైన నీలి జలాలు, అందమైన పగడపు నేలలు, ఉత్కంఠభరితమైన సూర్యాస్తమయ దృశ్యాలకే ఈ ప్రాంతం కేర్ అడ్రస్‌గా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రకృతి అందాలను చూస్తూ జీవిస్తున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

