Flight Landing: విమానం ల్యాండ్ అవుతుండగా అనుకోని ఎమర్జెన్సీ.. కొచిలో ల్యాండింగ్.. కట్ చేస్తే..
షార్జా నుంచి వస్తున్న ఎయిర్ అరేబియా విమానానికి కొచ్చి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా హైడ్రాలిక్ వైఫల్యం తలెత్తింది.
షార్జా నుంచి వస్తున్న ఎయిర్ అరేబియా విమానానికి కొచ్చి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా హైడ్రాలిక్ వైఫల్యం తలెత్తింది. సకాలంలో గుర్తించిన పైలట్ విమానాన్ని సూరక్షితంగా ల్యాండ్ చేశాడు. విమానంలో 222 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారని, విమానం ల్యాండ్ అయ్యే సమయంలో విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అథారిటీ తెలిపింది. కాగా.. జాతీయ, అంతర్జాతీయ, విమానాల్లో వరుసగా లోపాలు తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ అవుతున్న ఘటనలు రోజుకొకటి చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం ఢిల్లీ నుంచి వడోదర వెళ్తున్న ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.. ఢిల్లీ నుంచి వడోదర వెళ్తున్న ఇండిగో విమానం ఇంజిన్‌లో క్షణకాలంపాటు ప్రకంపనలు వచ్చాయి. దాంతో జైపూర్ లో ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం

