Lottery: వృద్ధుడికి పట్టిన అదృష్టం.. అలవాటులో పొరపాటుగా కొన్న లాటరీ టికెట్. దెబ్బకు లైఫే మారిపోయింది..
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో తెలియదు. అదృష్టంతోపాటు కాలం కలిసిరావాలి. అలా జీవిత చరమాంకంలో ఉన్న ఓ వృద్ధుడిని అదృష్టం వరించింది. ఏకంగా 5 కోట్ల లాటరీ తగిలింది. దీంతో అతని
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో తెలియదు. అదృష్టంతోపాటు కాలం కలిసిరావాలి. అలా జీవిత చరమాంకంలో ఉన్న ఓ వృద్ధుడిని అదృష్టం వరించింది. ఏకంగా 5 కోట్ల లాటరీ తగిలింది. దీంతో అతని ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. పంజాబ్లోని మొహాలి జిల్లాలో మహంత్ ద్వారకా దాస్ నివాసముంటున్నాడు. అతడి కుమారుడు నరేంద్ర కుమార్ కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. మహంత్ కు లాటరీ టికెట్లు కొనడం అలవాటు. ఏదో ఆశ.. ఎప్పుడో అప్పుడు తగలకపోతుందా అనుకుంటూ తరచూ లాటరీ టికెట్లు కొంటూ ఉంటాడు. అలా పంచకుల రోడ్డు సమీపంలో ఉన్న ఓ లాటరీ షాపులో టికెట్ కొన్నాడు. తాజాగా తీసిన లక్కీ డ్రాలో మహంత్లాటరీ టికెట్నంబర్ వచ్చింది. ఈ విషయాన్ని షాపు యజమాని మహంత్ కు తెలిపాడు. 5 కోట్లు లాటరీ తగిలిందని చెప్పి పూల మాలల వేసి స్వీట్లు తినిపించాడు. దీంతో ద్వారకా దాస్ ఇంట్లో సందడి నెలకొంది. ఈ విషయం తెలిసుకున్న గ్రామస్థులందరూ మహంత్ఇంటికి తరలి వస్తున్నారు. అయితే.. పన్నులు అన్నీ పోగా మిగతా డబ్బు మహంత్కు వస్తుందని లాటరీ షాపు యజమాని తెలిపాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

