Viral: ఈ జిరాఫీని రుచి చూడొచ్చు! మేకింగ్ వీడియో వైరల్‌

|

Jun 08, 2022 | 9:22 AM

ఇది చాక్లెట్‌ జిరాఫీ. ఇంటర్నెట్‌ సంచలనంగా మారింది ఈ జిరాఫీ. జూమార్ఫిక్‌ కలినరీ ఆర్ట్స్‌లో నిపుణుడైన అమౌరీ గుయ్‌చాన్‌ దీన్ని రూపొందించారు.

ఇది చాక్లెట్‌ జిరాఫీ. ఇంటర్నెట్‌ సంచలనంగా మారింది ఈ జిరాఫీ. జూమార్ఫిక్‌ కలినరీ ఆర్ట్స్‌లో నిపుణుడైన అమౌరీ గుయ్‌చాన్‌ దీన్ని రూపొందించారు. 8.3 అడుగుల పొడవైన ఈ జిరాఫీని వందశాతం చాక్లెట్‌తోనే తయారు చేశారు. దూరం నుంచి చూస్తే నిజమైన జిరాఫీలా కనిపిస్తుంది దగ్గరికి వెళ్తేగానీ శిల్పమని గుర్తించలేం. చాక్లెట్‌తో ఇప్పటికే సింహం, పులిలాంటి జంతువులను, మరెన్నో సముద్ర జీవులను, టెలిస్కోప్, క్లాక్‌ వంటి క్లాసిక్‌ వస్తువులను, స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని సైతం రూపొందించిన అమౌరీ… ఇంత పెద్ద జంతువును తయారు చేయడం ఇదే మొదటిసారట. 72.5కిలోల బరువున్న ఈ జిరాఫీని రూపొందించడానికి ఏడురోజుల సమయం పట్టిందట. చాక్లెట్‌తో మరెన్నో తయారు చేయొచ్చని చెబుతూ…

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెప్పపాటులో మిస్‌.. లేదంటే ప్రాణం పోయేది.. వీడియో చూస్తే గుండె గుబుల్‌

‘మిరాకిల్‌’.. గర్భం దాల్చిన నెల తర్వాత మరో ప్రెగ్నెన్సీ !! కవలలకు జన్మ

మరో మహిళతో భార్యకు అడ్డంగా దొరికిపోయిన మాజీ మంత్రి

 

Published on: Jun 08, 2022 09:22 AM