నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. వీటి ప్రత్యేకత ఏమిటి.?

పూర్వం రాజులు తన ఖజానాను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచేవారు. అధర్వణ వేదం ఆధారంగా చూస్తే.. వాటికి ఈ బంధనాలను రక్షణగా పెట్టేవారు. తాంత్రిక, దైవిక శక్తులతో వాటిని బంధించేవారు. అంతేకాదు ఈ బంధనాలు మేరుతంత్రంతో కూడుకున్నవి. వాటిలో జల బంధం, నాగ బంధం, క్రిమి బంధం, రక్తాక్షి బంధం, అగ్నిబంధం ఇలా ఎన్నో బంధనాలను రాజులు ఉపయోగించి తమ భాండాగారాలను కాపాడుకునేవారు. కొన్నిసార్లు ప్రత్యేకమైన దేవతా బంధనాలను కూడా రాజులు వేసేవారు.

|

Updated on: Jul 17, 2024 | 11:47 AM

అలా మంత్ర శక్తులతో బంధించిన తమ భాండాగారాన్ని తిరిగి తెరవడానికి మంత్ర, తంత్ర శక్తులు కలిగిన ఓ సిద్ధ పురుషుడిని సంప్రదించేవారు. అతడు తన మంత్రశక్తితో ఆ బంధనాన్ని తెరిచేవాడు. లేదంటే ఆ రాజవంశానికి చెందిన ఓ వ్యక్తికి ఆ మంత్రాన్ని ఉపదేశించేవారు. అతను వచ్చి అతి రహస్యంగా ఆ మంత్రాన్ని చెబితే తప్ప ఆ భాండాగారం తెరుచుకోదు. ఇది ఒక అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ “ఎకో యాక్సిస్ ద్వారా ఏదైనా గదిని తెరవడం”. ఇదే మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం..ఎలా అంటే.. ఓ గదిలోకి అడుగుపెట్టగానే అక్కడ బల్బ్స్ వెలుగుతాయి.. అలాగే చప్పట్లు కొట్టగానే ఆటోమేట్ గా ఆ బల్బ్స్ లైటింగ్ ఆగిపోతుంది. ఇలాంటివి మనం చూస్తున్నాం.

ఒక అఘోరా, అలాగే ఓ పండితుని వివరణ ప్రకారం హిందూ పూజా విధానాలలో క్రిమిబంధం, జల బంధం, వాయు బంధం, నాగ బంధం, అగ్నిబంధం, ఇలా చాలా రకాల బంధాలు ఉంటాయి. ఏదైనా విలువైన వస్తువుని దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు ఇలాంటి బంధాలు వేస్తారు. వీటిలో ఏ బంధం చేతనైనా ఏ వస్తువైనా, గది అయినా బంధీగా ఉంటే దానిని తెరవడం ఎవరికీ సాధ్యం కాదు. ఉదాహరణకి… మంత్రాధీనంలో ఉన్న ఒక వస్తువు లేక, గదికి నాగబంధం ఉంటే దాని తాలూకు సర్పాలు వాటిని ఎప్పటికీ రక్షిస్తూనే ఉంటాయి, పొరపాటున ఆ ద్వారాన్ని బలవంతంగా తొలిచే ప్రయత్నం చేస్తే నిత్యం నాగులు అక్కడ ఉద్భవిస్తూనే ఉంటాయి. అదే రక్తాక్షి బంధంలో ఉన్న వస్తువును తాకగానే వారు రక్తం కక్కుకుని చనిపోతారు. అలాగే క్రిమిబంధంలో ఉన్న ఏదైనా ప్రదేశాన్ని బద్దలుకొడితే అక్కడినుంచి నిరంతరం క్రిములు ఉద్భవిస్తూనే ఉంటాయి. ఆ వస్తువుని మనం దక్కించుకోలేం. అలాగే జలబంధం వేస్తే ఆ ప్రాంతం నుంచి నీరు ఉద్భవిస్తూనే ఉంటుంది. అలాగే ఇతర బంధాలు కూడా.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?

కపిల్ పక్కనున్నదెవరో గుర్తు పట్టారా? ఆ బాహుబలి ఏంటిలా మారిపోయాడు

రద్దీ బస్సులో TGSRTC కండక్టర్ పశువాంఛ.. యువతితో అసభ్య ప్రవర్తన

స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్

ఫ్రోజెన్ బఠానీలు తింటున్నారా ఆరోగ్య సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే

సాక్షాత్తు పరమశివుడే దర్శనమిచ్చాడు.. అరుదైన వీడియో..

ఈ ఆలయం తంత్ర సాధనకు కేంద్రం.. సాయత్రం తర్వాత ఉంటే ప్రాణాలు పోతాయట

హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై హత్యాయత్నం.. ఏకంగా మూడు కత్తి పోట్లు

సీరియల్‌ అలా.. బయట ఇలా..!
సీరియల్‌ అలా.. బయట ఇలా..!
10 మంది పిల్లలున్న వ్యక్తితో ఆరుగురు పిల్లల తల్లి జంప్‌..ఎక్కడంటే
10 మంది పిల్లలున్న వ్యక్తితో ఆరుగురు పిల్లల తల్లి జంప్‌..ఎక్కడంటే
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు

పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..

గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..

నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..

బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!

కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.

ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..

నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..