డ్యూటీ టైం అయిపోయిందని విమానాన్ని మధ్యలోనే వదిలేసిన పైలట్స్

Updated on: Jun 29, 2023 | 9:36 AM

లండన్ నుండి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని పైలట్‌లు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు. డ్యూటీ సమయం ముగిసిందని పైలట్స్ వెళ్లిపోయారు. ఇలా విమానాన్ని మధ్యలోనే వదిలేయడం సంచలనంగా మారింది. పైలట్స్ చేసిన పనికి, ఎయిర్‌పోర్టు అధికారుల పనితీరుపై ప్రయాణికులు కోపాన్ని వ్యక్తం చేశారు.

లండన్ నుండి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని పైలట్‌లు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు. డ్యూటీ సమయం ముగిసిందని పైలట్స్ వెళ్లిపోయారు. ఇలా విమానాన్ని మధ్యలోనే వదిలేయడం సంచలనంగా మారింది. పైలట్స్ చేసిన పనికి, ఎయిర్‌పోర్టు అధికారుల పనితీరుపై ప్రయాణికులు కోపాన్ని వ్యక్తం చేశారు. విమానం ఆరు గంటలకు పైగా జైపూర్ విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. అధికారులు ఢిల్లీలోని వాతావరణం సరిగా లేకపోవడం కూడా ఈ సమస్యకు ఒక కారణంగా చెప్తున్నారు. దాంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చివరకు ప్రయాణికులను రోడ్డు మార్గంలో ఢిల్లీకి తరలించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pawan Kalyan: జ్వరంలోనే.. తగ్గని స్వరం దటీజ్ పవన్

Adipurush: ఇక ఓటీటీలో ఆదిపురుష్‌.. సందడి షురూ..

Rakesh Master: కన్నీళ్లు పెట్టిస్తున్న రాకేష్ మాస్టర్ చివరి వీడియో..

Tamanna: ‘ఛీ ఇంత దిగజారాలా..’ తమన్నా పై విరుచుకుపడుతున్న జనం

Vijay Thalapathy: అవి డబ్బులా.. బఠానీలా !! చిన్న సినిమాకే.. 200cr ఏంది సామి !!

 

Loading...
Unable to load recommendations.
Follow Us