New Parliament: కొత్త పార్లమెంట్‌లో తమన్నా, మంచు లక్ష్మి, ఖుష్బూ లతో పాటు సెలబ్రిటీల సందడి.

New Parliament: కొత్త పార్లమెంట్‌లో తమన్నా, మంచు లక్ష్మి, ఖుష్బూ లతో పాటు సెలబ్రిటీల సందడి.

Anil kumar poka

|

Updated on: Sep 22, 2023 | 4:10 PM

పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు‌పై ప్రవేశపెట్టడంతో పలువురు నటీమణులు హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరుగుతున్న వేళ.. పలువురు నటీమణులను, ఇతర మహిళా ప్రముఖులు కేంద్రం పార్లమెంట్ ఆహ్వానితుల జాబితాలో చేర్చింది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీమణులు పార్లమెంట్ వద్ద సందడి చేశారు.

పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు‌పై ప్రవేశపెట్టడంతో పలువురు నటీమణులు హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరుగుతున్న వేళ.. పలువురు నటీమణులను, ఇతర మహిళా ప్రముఖులు కేంద్రం పార్లమెంట్ ఆహ్వానితుల జాబితాలో చేర్చింది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీమణులు పార్లమెంట్ వద్ద సందడి చేశారు. సినీతారలు తమన్నా, మంచు లక్ష్మి, ఖుష్బూ‌, మెహరీన్ తో పాటు మరి కొంత మంది హీరోయిన్లు నూతన పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న సమయంలో వీరు పార్లమెంట్‌కు వచ్చారు. ఈ కీలక చర్చకు వీక్షించేందుకు తమను ఆహ్వానించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ కు ఖుష్బూ ధన్యవాదాలు తెలిపారు.. తన తండ్రి మోహన్‌బాబు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్‌ను చూశానని , మళ్లీ ఇప్పుడు కొత్త పార్లమెంట్‌ భవనాన్ని చూడడం చాలా ఆనందంగా ఉందన్నారు మంచు లక్ష్మి. మహిళా రిజర్వేషన్ ఆమోదించడం చాలా సంతోషంగా ఉందని.. ఈ బిల్లు వెంటనే అమల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు హీరోయిన్ మెరరీన్ వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..