Viral: మీరింక మారరా.! ఓ పెద్ద రాయిపై నిల్చొని యువతి చేసిన పని..
రీల్స్ పిచ్చి జనాన్ని కుదురుగా ఒక చోట ఉండనివ్వడం లేదు. సోషల్ మీడియాలో లైకుల కోసం పాకులాడుతున్న ఎంతోమంది యువతీయువకులు రీల్స్ మోజులో రిస్కీ ఫీట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వార్తలు రోజూ వెలుగు చూస్తున్నా.. తమకేం కాదన్న ధీమాతో కొందరు ఆ పిచ్చి నుంచి బయటపడలేకపోతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో ఓ యువతి రీల్స్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంది.

రీల్స్ కోసం వీడియో తీసే క్రమంలో ఓ యువతి ఓ లోయలో రాయిపైకి ఎక్కి నిల్చుంది. కెమెరామన్ స్టార్ట్ అనగానే ‘బేపనా ప్యార్ హై, తేరా ఇంతెజార్ హై’ పాట స్టార్ట్ అయింది. ఆ యువతి ఆ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ చేతులూపింది. అనంతరం రాయిమీదనుంచి దిగి తిరిగి వస్తుండగా కాలు జారి కిందికి దొర్లుకుంటూ పోయింది. ఈ మొత్తం ఘటన కెమెరాలో రికార్డయింది. ఆ వీడియో అంతవరకు ఉంది. వీడియోను బట్టి ఆమెకు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేవారు. వీళ్లింక మారరా అంటూ తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో