Viral: స్కూటీని హత్తుకుని ఏడ్చిన మహిళ.. అసలు విషయం ఏమిటంటే.!
ఇష్టపడిన వస్తువును దక్కించుకోవడానికి ఎంతో కష్టపడతారు. అలా దానిని సొంతం చేసుకుంటుంటారు. అయితే అలాంటి వస్తువు దూరం అయితే ఆ బాధ వర్ణనాతీతం. కష్టపడి సంపాదించుకున్నది ఎప్పటికీ దూరం కాదని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న స్కూటీ పోయిందనుకుని వలవల ఏడ్చింది ఓ మహిళ.
ఎంతో ఇష్టపడి కొనుక్కున్న స్కూటీ పోయిందనుకుని వలవల ఏడ్చింది ఓ మహిళ. అయితే పోలీసులు మళ్లీ ఆ స్కూటీని వెతికి ఇవ్వడంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ స్కూటీని చూసిన ఆనందంలో దాన్ని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టణంలోని వాసావారి వీధిలో అక్టోబర్ 23న ఇంటిముందు పార్క్ చేసిన స్కూటీని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. నీలి అలివేలు అనే వివాహిత ఏలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది రోజుల్లోనే స్కూటీని ఆమెకు అప్పగించారు. పోయిందనుకున్న స్కూటీ పది రోజుల తరువాత ఒక్కసారిగా కళ్లముందు కనిపించడంతో ఆ మహిళ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. స్కూటీని హత్తుకుంది. పోలీసులకు రుణపడి ఉంటానంటూ ఆనందం వ్యక్తం చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

