Visakhapatnam: విశాఖలో దారుణం.. వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్..

|

Aug 07, 2023 | 2:22 PM

వృద్ధురాలు వరలక్ష్మి నిర్వహిస్తున్న షాప్‌లో గత కొంతకాలంగా పార్ట్ టైం వర్కర్‌గా కూడా వాలంటీర్ వెంకట్‌ పనిచేస్తున్నాడు. రాత్రి 10.30 గంటలకు వరలక్ష్మి ఇంట్లో ఉన్న సమయంలో దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీసినట్టు తేల్చారు. హత్య చేసిన తర్వాత ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు గుర్తించారు. వృద్ధురాలు ఉంటున్న అపార్ట్మెంట్ లోపలికి వచ్చి వాలంటీర్ వెంకట్ బయటికి వెళ్లిన్నట్టు..

విశాఖలో బంగారు గొలుసు కోసం వృద్దురాలిని వాలంటీర్ హతమార్చడం కలకలం రేపింది. పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 95వ వార్డు పురుషోత్తపురం పరిధిలో వాలంటీర్‌గా పనిచేస్తున్న వెంకట్‌ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్యకు గురయిన వృద్ధురాలు వరలక్ష్మి నిర్వహిస్తున్న షాప్‌లో గత కొంతకాలంగా పార్ట్ టైం వర్కర్‌గా కూడా వాలంటీర్ వెంకట్‌ పనిచేస్తున్నాడు. రాత్రి 10.30 గంటలకు వరలక్ష్మి ఇంట్లో ఉన్న సమయంలో దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీసినట్టు తేల్చారు. హత్య చేసిన తర్వాత ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు గుర్తించారు. వృద్ధురాలు ఉంటున్న అపార్ట్మెంట్ లోపలికి వచ్చి వాలంటీర్ వెంకట్ బయటికి వెళ్లిన్నట్టు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...