AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super lovers: వీడుకదా అసలైన లవర్‌ అంటే.. ప్రేయసి తలలో పేలు చూస్తున్న అమరప్రేమికుడు..

Super lovers: వీడుకదా అసలైన లవర్‌ అంటే.. ప్రేయసి తలలో పేలు చూస్తున్న అమరప్రేమికుడు..

Anil kumar poka
|

Updated on: Aug 06, 2022 | 9:58 AM

Share

ఇంటర్నెట్‌లో ఫన్ కంటెంట్‌కు కొదవ ఉండదు. ఎప్పుడూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా నెట్టింట ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో


ఇంటర్నెట్‌లో ఫన్ కంటెంట్‌కు కొదవ ఉండదు. ఎప్పుడూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా నెట్టింట ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో ఇద్దరు లవర్స్ ఓ నది ఒడ్డున ఉన్న మెట్లపై కూర్చుని ఉన్నారు. ఇద్దరూ చక్కగా ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఆ తర్వాత కాసేపటికి అబ్బాయి తన గర్ల్‌ఫ్రెండ్‌ తలలో పేలు చూడ్డం మొదలెట్టాడు. బహుశా రెండు లేదా మూడు పేలను చంపే ఉంటాడు కూడా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.. ఇంకేముంది లక్షలమంది వీడియో చూసి లైక్‌ చేస్తున్నారు. ‘ట్రూ లవ్ అంటే ఇదే మరి’ అని ఒకరు .. ‘ప్రేమ అనేక రూపాల్లో ఉంటుంది..అందులో ఇదీ ఒకటీ.. అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..