Man-Crocodile: ఓర్నీ.. ఏకంగా మొసలి నోట్లో చెయ్యి పెట్టాడు.. కట్ చేస్తే.. గుండెలు అదిరే వీడియో..
ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఓ మొసలికి సంబంధించిన వీడియో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి మొసలి వీపుపైనుంచి ఓ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో మొసలి తన తలను పైకెత్తి నోరు తెరిచి ఉంచింది.
ఆ వక్కి ఒక చేయిని మొలి తలకు ఆనించి ఉంచాడు. ఆ తర్వాత తన ముఖాన్ని మొసలి పళ్లపైన ఉంచాడు. ఇక మరో చేయిని తెరిచి ఉంచిన మొసలి నోట్లో పెట్టాడు. చాలా జాగ్రత్తగా మొసలి దవడల మధ్య తన చేతిని కదపడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతను మొదట తన కుడి చేతిని మొసలి కన్నుపై ఉంచి, ఆపై ఎడమ చేతిని దంతాల మధ్యకు తీసుకువస్తాడు. అయితే.. ఆ వ్యక్తి ఒక్క సెకను మాత్రమే అలా చేసాడు.. మొసలి మాత్రం బుల్లెట్ వేగంతో చేతిని కరకరా నమిలేసేందుకు ప్రయత్నించింది. కానీ వర్కవుట్ కాలేదు.వీడియోలో ఈ సీన్ చూసి నెటిజన్లు కూడా చాలా భయపడ్డారు. మొసలి అతని చేయిని కొరికేసిందనే అనుకుంటారు.. కానీ, ఆ వ్యక్తి వాయు వేగంతో చేతిని బయటకు తీస్తాడు. దీంతో ప్రమాదం తప్పుతుంది. అయితే, ఆ వ్యక్తి స్పీడ్‌ని చూసి అక్కడున్న వారు ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఈ వీడియో ఓ జంతు ప్రదర్శనశాలకు సంబంధించినదిగా పేర్కొంటున్నారు. నెటిజన్లు మాత్రం దీనిని చూసి షాకవుతూ.. ప్రమాదకర జంతువులతో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

