Uncle Dance Video: వారెవ్వా.. సూపర్.. ఇరగదీసాడుగా..! నెట్టింట వైరల్ అవుతున్న అంకుల్ డాన్స్ వీడియో
మనదేశంలో పెళ్లికి ఉండే ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. కొందరైతే తమ పెళ్లి అందరికంటే ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. ఈ క్రమంలో మండపం నుంచి విందు వరకు ప్రతిదీ ఎంతో ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెండ్లి వేడుకలో ఓ వ్యక్తి మాధురి దీక్షిత్, అమీర్ ఖాన్‌లు ఆడిపాడిన సారే లడ్కోంకి కర్దో షాదీ అనే పాటకు హుషారైన స్టెప్స్‌తో అలరించాడు. 1990లో విడుదలైన దీవానా ముజే సా నహీ మూవీలోని ఈ పాటకు అతడి మూమెంట్స్ చూసి నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అతను తన కిల్లర్ మూమెంట్స్‌తో అదరగొట్టిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్యాన్స్ ఫ్లోర్‌పై అతను డాన్స్ చేస్తుంటే చుట్టూ చేరిన వారంతా చప్పట్లతో ఎంకరైజ్ చేశారు. ఈ వీడియోను వేలాదిమంది వీక్షించగా వందల్లో లైక్ చేస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆయన డ్యాన్స్ పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని పలువురు యూజర్లు కామెంట్స్ సెక్షన్‌లో కితాబిచ్చారు. అంకుల్ అద్భుతమైన డ్యాన్స్‌తో హోరెత్తించాడని ఓ యూజర్ అంటే.. మంచి ఈజ్‌తో సొగసైన స్టెప్స్‌తో అలరించాడని మరికొందరు యూజర్లు రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

