Truck in Water: నీటిలో మునిగిపోయిన ట్రక్కు.! కట్ చేస్తే..? ఎక్సక్లూసివ్ వీడియో మీ కోసం..
సముద్ర తీరంలో మట్టిని అన్‌లోడ్ చేయడానికి వచ్చిన ఓ ట్రక్కు.. నీటిలో మునిగిపోయింది. రోడ్డు బాగా వాలుగా ఉండటంతో బ్రేకులు వేసినా సరే ట్రక్కు ఆగలేదు. నేరుగా అది నీటిలోకి జారిపోయింది.
సముద్ర తీరంలో మట్టిని అన్‌లోడ్ చేయడానికి వచ్చిన ఓ ట్రక్కు.. నీటిలో మునిగిపోయింది. రోడ్డు బాగా వాలుగా ఉండటంతో బ్రేకులు వేసినా సరే ట్రక్కు ఆగలేదు. నేరుగా అది నీటిలోకి జారిపోయింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ముందుగా ఓ సముద్ర తీరం వద్దకు వచ్చిన ట్రక్కు.. రివర్స్‌లో నెమ్మదిగా నీటి వద్దకు పోనిచ్చాడు ట్రక్కు డ్రైవర్. అలా మెళ్లిగా వెనక్కి వస్తున్న ట్రక్కు ఒక్కసారిగా అదుపు తప్పింది. అయితే దానిని కంట్రోల్ చేసేందుకు బ్రేకులు వేసినప్పటికీ.. అది ఆగలేదు. అలా జారుకుంటూ నీటిలోకి వెళ్లిపోయింది. సెకన్ల వ్యవధిలో ట్రక్కు మొత్తం మునిగిపోయింది. అయితే ప్రమాదం నుంచి తృటి తప్పించుకున్నాడు ట్రక్కు డ్రైవర్.
Liger HD Stills And Posters: రౌడీ హీరో ఫ్యాన్స్ కి అలెర్ట్.. లైగర్ హెచ్ డి పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

