ట్రక్కును ఢీకొట్టిన ట్రైన్‌ !! వైరల్ అవుతున్న లైవ్‌ యాక్సిడెంట్‌

|

Jul 10, 2022 | 8:36 PM

రైల్వే గేట్‌ క్రాసింగ్‌ వద్ద ట్రాక్‌పై నిలిచిపోయిన ఓ ట్రక్కును ప్యాసింజర్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. బీదర్‌లోని భాల్కీ రైల్వే క్రాసింగ్‌ వద్ద ట్రాక్‌పై ఓ ట్రక్కు నిలిచిపోయింది.

రైల్వే గేట్‌ క్రాసింగ్‌ వద్ద ట్రాక్‌పై నిలిచిపోయిన ఓ ట్రక్కును ప్యాసింజర్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. బీదర్‌లోని భాల్కీ రైల్వే క్రాసింగ్‌ వద్ద ట్రాక్‌పై ఓ ట్రక్కు నిలిచిపోయింది. అయితే, ట్రక్కు పట్టాలపైకి రాగానే ఇంజిన్‌ స్టార్ట్‌ కాకపోవడంతో అక్కడే నిలిచిపోయింది. ఇంతలో ట్రాక్‌పై వస్తున్న ప్యాసింజర్‌ రైలు ట్రక్కును ఢీకొట్టింది. కాగా, రైల్వే అధికారులు, స్థానికులు లోకోమోటివ్ పైలట్‌కు సకాలంలో సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరూ మృతి చెందకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సిగరెట్‌ తాగుతున్న శివుడు !! తమిళనాడులో కాక రేపిన బ్యానర్‌..

ఇదేం కక్కుర్తి రా నాయనా !! ఆ ఆర్డర్లు ఇచ్చే వారికి ఏసీ పనిచేయదట.. రెస్టారెంట్లో వింత కండీషన్

మాంసాహార తినే మొక్కలను చూశారా !! వేటిని తింటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే !!

Viral Video: చెప్పులు వేసుకుని మరీ.. దొంగతనం చేస్తున్న పిల్లి

రంగులు మార్చుకున్న ఆక్టోపస్‌ను మీరెప్పుడైన చూశారా ??

 

Published on: Jul 10, 2022 08:36 PM