Viral: అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే.! వీడియో వైరల్..

ఈ రోజుల్లో పుణ్యం చేసినా పాపమే ఎదురొస్తుంది. ఈ రోజుల్లో సాటి మనిషిని నమ్మాలంటేనే భయమేస్తుంది. అయ్యో పాపం అని ఎవరికైనా లిఫ్ట్ ఇద్దామన్నా గుబులే.. ఎవరన్నా దగ్గరికి వచ్చి అక్క ఓసారి ఫోన్ ఇస్తావా.. ఇంట్లో వాళ్లతో మాట్లాడిస్తా అని అడిగినా అనుమానపడాల్సిన పరిస్థితులు వచ్చాయ్. అందుకు ఉదాహరణే ఈ ఘటన. పాడేరు ఏజెన్సీ వద్ద ఓ పెట్రోల్ బంకులో.. పెట్రోల్ కొడ్తున్న ఓ మహిళ దగ్గరకు వెళ్లాడు ఓ కేటుగాడు.

Viral: అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే.! వీడియో వైరల్..

|

Updated on: Aug 24, 2024 | 4:42 PM

ఈ రోజుల్లో పుణ్యం చేసినా పాపమే ఎదురొస్తుంది. ఈ రోజుల్లో సాటి మనిషిని నమ్మాలంటేనే భయమేస్తుంది. అయ్యో పాపం అని ఎవరికైనా లిఫ్ట్ ఇద్దామన్నా గుబులే.. ఎవరన్నా దగ్గరికి వచ్చి అక్క ఓసారి ఫోన్ ఇస్తావా.. ఇంట్లో వాళ్లతో మాట్లాడిస్తా అని అడిగినా అనుమానపడాల్సిన పరిస్థితులు వచ్చాయ్. అందుకు ఉదాహరణే ఈ ఘటన. పాడేరు ఏజెన్సీ వద్ద ఓ పెట్రోల్ బంకులో.. పెట్రోల్ కొడ్తున్న ఓ మహిళ దగ్గరకు వెళ్లాడు ఓ కేటుగాడు. అక్కఅక్క.. అర్జెంట్‌గా ఫోన్ చేస్కోవాలి.. నా ఫోన్‌లో బ్యాలెన్స్‌ లేదు.. ఓసారి నీ ఫోనిస్తవా అంటే.. అయ్యో పాపమని నమ్మి ఫోనిచ్చింది ఆమె. వాడు ఫోన్ నెంబరు కొట్టినట్టు.. ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టు తెగ బిల్డప్‌ ఇచ్చాడు. సరే వాడు ఫోన్‌ మాట్లాడుతున్నాడు కదా అని ఆ పెట్రోలు బంక్‌ అమ్మాయి వచ్చిన కస్టమర్స్‌కి పెట్రోలు కొడుతోంది. ఇదే అదనుగా ఫోను మాట్లాడినట్టు పక్కకు పోయి అటు నుంచి అటే జంప్ అయ్యాడు కేటుగాడు. దీంతో ఆమె లబోదిబోమంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే.!

కంటెంట్ బాగుంటే సినిమా హిట్టవుతుంది.. బన్నీ వాస్..

నటి పాయల్ పై దాడి చేసిన వ్యక్తి.. కారు అద్దం పగలగొట్టి..

జనం మెచ్చిన ప్రజానాయకుడిగా రాణిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్..!

రెచ్చిపోయిన కారు డ్రైవర్‌.. రివర్స్‌ చేసి మరీ దూసుకుపోతూ.. వీడియో

ఏపీలోని ఈ ప్రాంతాలకు ఫుల్‌గా భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులు

ఒక్క చెవి రింగు కోసం ఇంత మంది వెతుకుతున్నారా.. అసలు ఏం జరిగిందంటే

కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌.. వెలుగులోకి మ‌రో సంచ‌ల‌నం

'కనులు కనులను దోచాయంటే' మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..

ఒకే రైలు టికెట్‌పై 56 రోజుల ప్రయాణం.. సర్క్యులర్ జర్నీ టికెట్‌..
ఒకే రైలు టికెట్‌పై 56 రోజుల ప్రయాణం.. సర్క్యులర్ జర్నీ టికెట్‌..
అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే.!
అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే.!
రెచ్చిపోయిన కారు డ్రైవర్‌.. రివర్స్‌ చేసి మరీ దూసుకుపోతూ.. వీడియో
రెచ్చిపోయిన కారు డ్రైవర్‌.. రివర్స్‌ చేసి మరీ దూసుకుపోతూ.. వీడియో
కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌.. వెలుగులోకి మ‌రో సంచ‌ల‌నం
కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌.. వెలుగులోకి మ‌రో సంచ‌ల‌నం
ఏపీ, తెలంగాణలో భారత్ బంద్‌ ఎఫెక్ట్.!
ఏపీ, తెలంగాణలో భారత్ బంద్‌ ఎఫెక్ట్.!
బొమ్మ అనుకొని పామును కొరికిన పసివాడు.. ఆ తర్వాత.! వీడియో వైరల్..

రూ. మూడు కోట్ల ఇల్లు..11 సెకన్లలో కొట్టుకుపోయింది

జైలు కైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను !! ఎపిసోడ్‌లో ట్విస్ట్‌

నత్త నడకన ఇంటర్నెట్‌ స్పీడ్‌ !! లక్షలాది మంది యూజర్లపై ప్రభావం

రోజుకు 7 గంటలే పని చేయండి !! రోజుకు రూ.28 వేలు జేబులో వేసుకోండి

కారు లైట్ ఇలా ఆపి అలా వెయ్యగానే.. ఏం కనిపించిందో తెలుసా ??