Viral Video: మీరు ప్యాంట్ ఎప్పుడైనా ఇలా వేసుకున్నారా.? వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
స్టంట్స్ చేసే విషయంలో యువత మాత్రమే కాదు మేము సైతం అంటున్నారు కొందరు వృద్ధులు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఒక వృద్ధుడు చేసిన స్టంట్ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అతను గాలిలోకి ఎగిరి పల్టీలు కొట్టుకుంటూ వచ్చి తన ప్యాంటు ధరించాడు. వృద్ధుడు చేసిన స్టంట్ చూసి అందరూ ఆశ్చర్యపోతూనే ప్రశంసలు కురిపిస్తున్నారు.
స్టంట్స్ చేసే విషయంలో యువత మాత్రమే కాదు మేము సైతం అంటున్నారు కొందరు వృద్ధులు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఒక వృద్ధుడు చేసిన స్టంట్ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అతను గాలిలోకి ఎగిరి పల్టీలు కొట్టుకుంటూ వచ్చి తన ప్యాంటు ధరించాడు. వృద్ధుడు చేసిన స్టంట్ చూసి అందరూ ఆశ్చర్యపోతూనే ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలామంది వయసు ఒక నెంబరు మాత్రమే అని రుజువు చేస్తూ ఎప్పుడూ యాక్టివ్‌గా, సంతోషంగా గడుపుతారు. తాజాగా ఓ వృద్ధుడు ఎంతో ఉత్సాహంగా అద్భుతమైన స్టంట్ చేశాడు. గాల్లో రెండు తాళ్లను పట్టుకొని ఊయలలా ఊగుతూ ఉన్నాడు. అతనికి ఎదురుగా ఇద్దరు వ్యక్తులు ఓ ప్యాంట్‌ను పట్టుకొని నిల్చున్నారు. ఆ వృద్ధుడు గాల్లో ఊగుతూనే ఒక్కసారిగా తాడు వదిలేసి పల్టీలు కొట్టుకుంటూ వచ్చి ఆ ప్యాంట్ ధరించాడు. ఆ వృద్ధుడు గాలిలో విన్యాసాలు చేస్తూ నేరుగా తన ప్యాంటులో దూకడం విశేషంగా ఆకట్టుకుంటోంది. అనంతరం అతను కింద కూర్చుని ఎంతో ఉత్సాహంగా నేలపై అతను విన్యాసం చూసి నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘2023లో ప్యాంటు ధరించడానికి కొత్త మార్గం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వృద్ధుడిపై నెటిజన్లు ప్రశంసల కామెంట్లు కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..