New Jersey: న్యూజెర్సీలో మంచు తుఫాను బీభత్సం.! రోడ్లపై దట్టంగా పేరుకుపోయిన మంచు.
అమెరికాలో దట్టమైన మంచు తుపాను కురుస్తోంది. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన న్యూజెర్సీలో మంచు తుఫాను విధ్వంసం సృష్టిస్తోంది. వింటర్ స్టార్మ్ కారణంగా హైవేలపై అడుగుల కొద్దీ మంచు పేరుకుపోయింది. రోడ్లపై గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోవడంతో వాహనాలు ముందుకు కదలలేక.. ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అమెరికాలో దట్టమైన మంచు తుపాను కురుస్తోంది. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన న్యూజెర్సీలో మంచు తుఫాను విధ్వంసం సృష్టిస్తోంది. వింటర్ స్టార్మ్ కారణంగా హైవేలపై అడుగుల కొద్దీ మంచు పేరుకుపోయింది. రోడ్లపై గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోవడంతో వాహనాలు ముందుకు కదలలేక.. ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. న్యూజెర్సీతో పాటు దేశంలోని చాలా నగరాల్లో విద్యుత్ సరఫరా నిచిలిపోవడంతో అంధకారం అలముకుంది. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం రాలేని పరిస్థితి నెలకొంది. ఈ తుఫాన్ కారణంగా విమానాలు, రైళ్లు, ఇతర రవాణా సర్వీసులను రద్దు చేశారు. పలు ప్రాంతాల్లో 4 నుంచి 12 అంగుళాల మధ్య మంచు కురిసే అవకాశం ఉందని అమెరికా వాతావరణ శాఖ తెలిపింది. భారీ మంచు తుఫాన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
ఆహా..రావులపాలెంలో సంక్రాంతి పండుగ ఘుమఘుమలు
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో మాంజా డేంజర్బెల్స్.. వరుస ప్రమాదాలతో టెర్రర్
పండుగవేళ చుక్కలనంటుతున్న మాంసం ధరలు
కోనసీమలో మొదలైన ప్రభల తీర్థం

