Viral Video: క్లాస్‌లో లెక్చరర్ పాఠాలు చెప్తుండగా ఊహించని సీన్.. భయంతో స్టూడెంట్స్.!
క్లాస్ రూమ్‌లో లెక్చరర్ పాఠాలు చెబుతున్నారు.. విద్యార్ధులు లెస్సన్ వింటున్నారు. ఇంతలో క్లాస్ రూమ్‌లో ఏర్పాటు చేసిన ఏసీనుంచి ఓ నాగుపాము క్లాస్ రూమ్‌లోకి రావడం విద్యార్ధుల కంటపడింది. విద్యార్ధులు భయంతో క్లాస్ రూమ్ నుంచి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్లాస్ రూమ్‌లో లెక్చరర్ పాఠాలు చెబుతున్నారు.. విద్యార్ధులు లెస్సన్ వింటున్నారు. ఇంతలో క్లాస్ రూమ్‌లో ఏర్పాటు చేసిన ఏసీనుంచి ఓ నాగుపాము క్లాస్ రూమ్‌లోకి రావడం విద్యార్ధుల కంటపడింది. విద్యార్ధులు భయంతో క్లాస్ రూమ్ నుంచి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్ధులు ఒక్కసారిగా పరుగులు పెట్టడంతో అర్థం కాని లెక్చరర్ ఆ తర్వాత విషయం తెలిసి ఆయన కూడా ఓ పక్కకు పరుగెత్తారు. అనంతరం విద్యార్ధులను భయపడవద్దని చెప్పి, స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్స్ అక్కడికి చేరుకొని పామును బంధించారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం స్నేక్ క్యాచర్ పామును సురక్షిత ప్రాంతంలో వదిలిపెడతామని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

