Octopus: సముద్రంలో ఉండాల్సిన ఆక్టోపస్‌ నగరంలో ప్రత్యక్షం.. కారెక్కి విద్వంసం.

|

Oct 30, 2023 | 10:05 AM

నెట్టింట ప్రతిరోజూ ఎన్నో వింత వింత వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా సముద్రంలో ఉండాల్సిన ఆక్టోపస్‌ నగరంలోకి వచ్చి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆక్టోపస్‌ను సముద్రపు మాన్‌స్టర్ అనడంలో తప్పేం లేదంటున్నారు.

నెట్టింట ప్రతిరోజూ ఎన్నో వింత వింత వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా సముద్రంలో ఉండాల్సిన ఆక్టోపస్‌ నగరంలోకి వచ్చి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆక్టోపస్‌ను సముద్రపు మాన్‌స్టర్ అనడంలో తప్పేం లేదంటున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఎక్కడినుంచి వచ్చిందో కానీ ఓ ఆక్టోపస్‌ చాలా వేగంగా వీధిలోకి వచ్చింది. అక్కడ పార్క్‌ చేసి ఉన్న ఓ కారుపైకి ఎగబాకి, కారులోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అది రెప్పపాటులో కారు అద్దాలను ధ్వంసం చేసేసింది. ఈ షాకింగ్‌ ఘటనకు చెందిన వీడియో సోషల్‌ మీడియోను ఓ యూజర్‌ తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. దాంతో అది విపరీతంగా వైరల్‌ అయిపోయింది. ఇప్పటికే ఈ వీడియోను 82 లక్షలమందికి పైగా వీక్షించారు. 35 వేలమందికి పైగా లైక్‌ చేశారు. తమదైనశైలిలో కామెంట్లతో హోరెత్తించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..