Python: వామ్మో.. ఇది నిజమేనా.. వేటకు వెళ్తున్న మత్య్సకారులకు చీకటిలో రోడ్డుపై కనిపించింది చూసి షాక్..!
బాపట్ల జిల్లా వేటపాలెంలో భారీ కొండ చిలువ కలకలం రేపింది. వేటపాలెం మండలం రామాపురం పొట్టిసుబ్బరాయపాలెం సముద్ర తీరంలో కొండచిలువ సంచారంతో...
బాపట్ల జిల్లా వేటపాలెంలో భారీ కొండ చిలువ కలకలం రేపింది. వేటపాలెం మండలం రామాపురం పొట్టిసుబ్బరాయపాలెం సముద్ర తీరంలో కొండచిలువ సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే డిసెంరు 7 తెల్లవారుజామున మత్య్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్తుండగా చీకటిలో రోడ్డుపై ఓ పెద్ద కొండచిలువ కనిపించింది. రోడ్దుదాటుతున్న ఆ భారీ కొండచిలువను చూసి మత్య్సకారులు వణికిపోయారు. కాగా కొందరు ధైర్యం చేసి ఆ దృశ్యాలను తమ మొబైల్లో వీడియో తీశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు నెటిజన్లను సైతం వణికిస్తున్నాయి. ఆ పెద్ద కొండచిలువ రోడ్డు పై అలా పాకుతూ ఉంటే చూపరుల ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఇదిలా ఉంటే ఏక్షణం ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు

