Psycho Video: గ్రామంలో మహిళలను పరిగెత్తించిన సైకో.. చివరికి ఎం జరిగిందంటే..! వీడియో..
ఆంధ్ర ప్రదేశ్‌లో సైకోల బెడద ఎక్కువైంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో సైకో వీరంగం సృష్టించాడు. పుట్టపర్తి మండలం పెడపల్లి గ్రామంలో సైకో హల్చల్ చేశాడు. పలు ఇండ్లలోకి దూరి భయభ్రాంతులకు గురి చేశాడు.
ఆంధ్ర ప్రదేశ్‌లో సైకోల బెడద ఎక్కువైంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో సైకో వీరంగం సృష్టించాడు. పుట్టపర్తి మండలం పెడపల్లి గ్రామంలో సైకో హల్చల్ చేశాడు. పలు ఇండ్లలోకి దూరి భయభ్రాంతులకు గురి చేశాడు. అతన్ని చూసిన ప్రజలు భయపడి వీధుల వెంట పరుగులు తీశారు. సైకోను చూసి హడలెత్తిన మహిళలు కేకులు పెట్టారు. మహిళలు అరుపులు విని స్ధానికులు సైకోను వెంబడించారు. చివరకు సైకోను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. దీంతో గ్రామస్తులు ఊపీరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
Published on: Jan 13, 2023 07:54 PM
Follow Us
వైరల్ వీడియోలు
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

