Delivery in RTC bus: ఆర్టీసీ బస్సులో ప్రసవించిన గర్భిణీ మహిళ.. శిశువుకు లైఫ్‌లాంగ్ ఫ్రీ బస్‌పాస్.!
ఆర్టీసీ బస్సులో ప్రసవించిన గర్భిణీ మహిళ. కాన్పు అనంతరం ఆస్పత్రికి తరలించిన మహిళా ప్రయాణికులు.తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు
ఆర్టీసీ బస్సులో ప్రసవించిన గర్భిణీ మహిళ. కాన్పు అనంతరం ఆస్పత్రికి తరలించిన మహిళా ప్రయాణికులు.తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు ఉట్నూర్ నుంచి చంద్రాపూర్‌కు వెళ్తుండగా ప్రసవించిన మహిళ బస్సులో జన్మించిన శిశువుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బంపర్ ఆఫర్ శిశువు జీవితకాలం ఫ్రీగా బస్సులో ప్రయాణించేలా బస్‌పాస్ జారీ చేస్తూ ఉత్తర్వులు ఆర్టీసీ డ్రైవర్ అంజన్న, కండాక్టర్ గబ్బర్ సింగ్‌లను అభినందించిన సజ్జనార్.!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
Published on: Jun 29, 2022 08:25 PM
Follow Us
వైరల్ వీడియోలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

