Cheetah: హైవేపై చిరుత కళేబరం.. అసలేం జరిగింది.? పైగా గర్భంతో ఉన్న చిరుత.
తిరుపతిలో జనావాసాల్లో వన్యమృగాల సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా లో ఓ చిరుత రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వీకోట మండలం నాయకనేరి వద్ద రోడ్డు దాటున్న చిరుత పులిని గుర్తి తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరిగినట్టు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.
తిరుపతిలో జనావాసాల్లో వన్యమృగాల సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా లో ఓ చిరుత రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వీకోట మండలం నాయకనేరి వద్ద రోడ్డు దాటున్న చిరుత పులిని గుర్తి తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరిగినట్టు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. రోడ్డుపై చిరుత మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది చిరుత మృతకళేబరాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ, ఎస్వీ జూపార్క్ వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి పంచనామా నిర్వహించారు. చిరుత గర్భంతో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. చిరుతను ఢీకొన్న వాహనాన్ని కనుగొనేందుకు హైవే లోని సీసీ కెమెరా ఫుటేజ్ ను అటవీశాఖ అధికారులు, పోలీసులు పరిశీలిస్తున్నారు. చిరుత ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

