Rajnikanth Look: రజినీకాంత్ రోడ్డు మీద ఛాయ్ అమ్ముకుంటున్నారా.? అచ్చు సూపర్ స్టార్ లాగే.. వైరల్.

|

Oct 25, 2023 | 10:00 AM

మనిషిని పోలిన మనుషులు ఉంటారటారు. సెలబ్రిటీలకి కొంచెం అటు ఇటు పోలికలు ఉన్నవాళ్లు ఈ మధ్య సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ లాగే ఉన్న ఓ పెద్దాయన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇటీవల మలయాళం డైరెక్టర్ నాదిర్ షా.. పోర్ట్ కొచ్చిన్ కి వెళ్లగా అక్కడ ఓ వ్యక్తి రోడ్డు మీద ఛాయ్ అమ్ముతూ అచ్చం రజినీకాంత్ లాగే కనపడ్డాడు.

మనిషిని పోలిన మనుషులు ఉంటారటారు. సెలబ్రిటీలకి కొంచెం అటు ఇటు పోలికలు ఉన్నవాళ్లు ఈ మధ్య సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ లాగే ఉన్న ఓ పెద్దాయన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇటీవల మలయాళం డైరెక్టర్ నాదిర్ షా .. పోర్ట్ కొచ్చిన్ కి వెళ్లగా అక్కడ ఓ వ్యక్తి రోడ్డు మీద ఛాయ్ అమ్ముతూ అచ్చం రజినీకాంత్ లాగే కనపడ్డాడు. దీంతో నాదిర్ షా ఆశ్చర్యపోయాడు. తెల్ల గడ్డం, బట్టతల, కళ్ళజోడు పెట్టుకొని దూరం నుంచి చూస్తే అచ్చు సూపర్ స్టార్ రజినీకాంత్ లాగే కనపడుతుండటంతో నాదిర్ అతనితో ఫోటో దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. అతని పేరు సుధాకర్ ప్రభు. నాదిర్ షా అచ్చు రజినీకాంత్ లాగే ఉన్న సుధాకర్ ప్రభు ఫోటోలు షేర్ చేయడంతో వార్తల్లో నిలిచాడు ఆ వ్యక్తి. దీంతో ఆ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా అతన్ని చూడటానికి వస్తున్నారట జనాలు. మరి ఇది అతనికి హెల్ప్ అయి మరింత మంచి జీవనం గడిపేలా చేస్తుందేమో చూడాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..