Dating Apps: హైదరాబాద్‌లో అందమైన అమ్మాయిలతో పంపించి కొత్తరకం స్కామ్.. చిక్కారో అంతే.!
హైదరాబాద్‌లో తాజాగా కొత్తరకం డేటింగ్ స్కామ్ బయటపడింది. ఇటీవల అమ్మాయిల మోజులో పడి చాలా మంది అబ్బాయిలు తమ మొబైల్ ఫోన్లలో డేటింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు. దీన్ని ఆసరగా తీసుకున్న కొంతమంది పబ్ ఓనర్స్ అమ్మాయిలతో కలిసి కొత్త మోసానికి తెరలేపారు. చాలామంది యువకులు భారీ మొత్తంలో నగదు పోగొట్టుకుని బోరుమంటున్నారు. ఇటీవల టిండర్ డేటింగ్ యాప్‌లో ఒక అబ్బాయికి రితికా అనే అమ్మాయి పరిచయమైంది.
హైదరాబాద్‌లో తాజాగా కొత్తరకం డేటింగ్ స్కామ్ బయటపడింది. ఇటీవల అమ్మాయిల మోజులో పడి చాలా మంది అబ్బాయిలు తమ మొబైల్ ఫోన్లలో డేటింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు. దీన్ని ఆసరగా తీసుకున్న కొంతమంది పబ్ ఓనర్స్ అమ్మాయిలతో కలిసి కొత్త మోసానికి తెరలేపారు. చాలామంది యువకులు భారీ మొత్తంలో నగదు పోగొట్టుకుని బోరుమంటున్నారు. ఇటీవల టిండర్ డేటింగ్ యాప్‌లో ఒక అబ్బాయికి రితికా అనే అమ్మాయి పరిచయమైంది. అలా పరిచయం అయిన మరుసటి రోజే అబ్బాయిని కలుద్దామని చెప్పి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకు రావాలని కోరింది. దాంతో ఆ తర్వాత రోజు ఇద్దరూ మెట్రో స్టేషన్ వద్ద కలుసుకున్నారు. కొద్దిసేపు ఇద్దరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత ఆ అమ్మాయి పక్కనే ఉన్న గలేరియా మాల్‌లోని మోష్ క్లబ్‌కి వెళ్దామని అతడిని అడిగింది. అందుకు అంగీకరించిన యువకుడు రితికాను తీసుకుని ఆమె చెప్పిన క్లబ్‌కి వెళ్లాడు. అంతే.. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె తియ్యని మాటలు చెప్పి ఖరీదైన మద్యం ఆర్డర్ చేసి రూ. 40,505 బిల్ కట్టించింది. మోసపోయిన అబ్బాయి తర్వాత అనుమానం వచ్చి క్లబ్ తాలూకూ గూగుల్ రివ్యూస్ చూశాడు. దాంతో అతనికి ఇలాగే మోసపోయిన వేరే యూజర్ రాసిన రివ్యూ కనిపించింది. అప్పుడు అతనికి క్లబ్ వాళ్లు అమ్మాయిలతో కలిసి చేస్తున్న మోసమని అర్థమైంది. ఇలాగే ఆ అమ్మాయి, పబ్ చేతిలో చాలా మంది మోసపోయి వేలల్లో నష్టపోయినట్లు గుర్తించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

