Viral Video: పగబట్టిన ఎద్దు..భయపడి చెట్టెక్కిన వ్యక్తి.. వైరల్ అవుతున్న వీడియో..

|

Aug 08, 2023 | 7:51 AM

బలియా జిల్లాలోని రస్డా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఎద్దు ఏం జరిగిందో తెలియదు కానీ, ఇప్పటి వరకు 12 మందిని గాయపర్చింది. ఈ సందర్భంలోనే ఖఖ్నూ అనే రైతు వెంట పడింది. పగబట్టినట్టుగా అతన్ని తరుముతూనే ఉంది. దాని బారినుంచి తప్పించుకునేందుకు రైతు పరిగెడుతూ రోడ్డుపక్కనున్న చెట్టు ఎక్కేశాడు. అయినా ఆ ఎద్దు తగ్గలేదు. నిన్ను వదిలేదే లేదు అన్నట్టుగా అతను చెట్టు ఎప్పుడు దిగుతాడా అని అక్కడే కాపుకాసింది. దీంతో ఆ ఖఖ్నూ రెండు గంటలపాటు చెట్టుపైనే గడపాల్సి వచ్చింది.

సృష్టిలో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. పాములు పగబడతాయని అందరికీ తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు.. వివిధ రకాల జంతువులు కొన్ని సంఘటనల్లో పగబట్టినట్లు మనుషులను వెంటాడుతూనే ఉంటాయి. తాజాగా ఓ ఎద్దు కూడా వ్యక్తిని పగబట్టినట్లు వెంటాడుతోంది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బలియా జిల్లాలోని రస్డా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఎద్దు ఏం జరిగిందో తెలియదు కానీ, ఇప్పటి వరకు 12 మందిని గాయపర్చింది. ఈ సందర్భంలోనే ఖఖ్నూ అనే రైతు వెంట పడింది. పగబట్టినట్టుగా అతన్ని తరుముతూనే ఉంది. దాని బారినుంచి తప్పించుకునేందుకు రైతు పరిగెడుతూ రోడ్డుపక్కనున్న చెట్టు ఎక్కేశాడు. అయినా ఆ ఎద్దు తగ్గలేదు. నిన్ను వదిలేదే లేదు అన్నట్టుగా అతను చెట్టు ఎప్పుడు దిగుతాడా అని అక్కడే కాపుకాసింది. దీంతో ఆ ఖఖ్నూ రెండు గంటలపాటు చెట్టుపైనే గడపాల్సి వచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...