Lottery: రూ.100తో టిక్కెట్ కొంటే కోటిన్నర లాటరీ తగిలింది.. బ్యాండు మేళం హడావిడి..
పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో ఇద్దరు స్నేహితులు భాగస్వామ్యంతో రూ.100కు లాటరీ టికెటు కొని.. రూ.కోటిన్నర బహుమతి గెలుచుకున్నారు. అబోహర్ పట్టణానికి చెందిన రమేశ్, కుకీ అనే స్నేహితులు గత కొన్నేళ్లుగా కలిసి లాటరీ టికెట్లు కొంటున్నారు. చాలా సార్లు చిన్న చిన్న బహుమతులు గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రూ.100 టికెట్లు రెండు సంయుక్తంగా కొనుగోలు చేశారు.
పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో ఇద్దరు స్నేహితులు భాగస్వామ్యంతో రూ.100కు లాటరీ టికెటు కొని.. రూ.కోటిన్నర బహుమతి గెలుచుకున్నారు. అబోహర్ పట్టణానికి చెందిన రమేశ్, కుకీ అనే స్నేహితులు గత కొన్నేళ్లుగా కలిసి లాటరీ టికెట్లు కొంటున్నారు. చాలా సార్లు చిన్న చిన్న బహుమతులు గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రూ.100 టికెట్లు రెండు సంయుక్తంగా కొనుగోలు చేశారు. రాత్రి విడుదలైన లాటరీ ఫలితాల్లో.. అందులో ఓ టికెటుకు రూ.కోటిన్నర బహుమతి తగిలింది. సోమవారం ఘంటాఘర్ చౌరస్తాలోని జ్ఞాన్‌చంద్ లాటరీ షాపుకు వద్దకు ఈ మిత్రులిద్దరూ బ్యాండు మేళంతో వచ్చారు. బ్యాండు దరువుకు నృత్యం చేస్తూ మిఠాయిలు పంచి కోలాహలం సృష్టించారు. లాటరీ డబ్బును తమ పిల్లల కోసం, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని రమేశ్, కుకీ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

