Worm in Dairy Milk: వామ్మో.! మీ చాక్లెట్ లో పురుగు ఉందా.? డైరీ మిల్క్ చాక్లెట్లో బతికున్న పురుగు.!
చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్న పిల్లల మొదలు పెద్ద వాళ్ళ వరకు చాక్లెట్లను అమితంగా తింటారు. ఇక చిన్న పిల్లల విషయంలో మాత్రం స్కూల్ కి వెళ్లాలన్నా, మారం చేసిన, ఏడ్చిన ఏదొక కారణంతో చాక్లెట్లను పిల్లలకి ఇస్తుంటారు తల్లిదండ్రులు. ఇక కొంతమంది స్ట్రెస్ను తగ్గించుకునేందుకు అదే పనిగా చాక్లెట్లు తినేవారు ఉన్నారు. ఇలా సందర్భం ఏదైనా చాక్లెట్లు లేని ఇల్లు, తినని మనుషులు ఉండరు.
చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్న పిల్లల మొదలు పెద్ద వాళ్ళ వరకు చాక్లెట్లను అమితంగా తింటారు. ఇక చిన్న పిల్లల విషయంలో మాత్రం స్కూల్ కి వెళ్లాలన్నా, మారం చేసిన, ఏడ్చిన ఏదొక కారణంతో చాక్లెట్లను పిల్లలకి ఇస్తుంటారు తల్లిదండ్రులు. ఇక కొంతమంది స్ట్రెస్ను తగ్గించుకునేందుకు అదే పనిగా చాక్లెట్లు తినేవారు ఉన్నారు. ఇలా సందర్భం ఏదైనా చాక్లెట్లు లేని ఇల్లు, తినని మనుషులు ఉండరు. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం ఎంతో ఇష్టంగా చాక్లెట్లు తినేవారు సైతం వాటి జోలికి పోరు. క్యాడబెరీ డైయిరి మిల్క్ చాక్లెట్లో బతికి ఉన్న పురుగు వచ్చిన వీడియో వైరల్గా మారింది. అమీర్పేట్ మెట్రో స్టేషన్లో డెయిరీ మిల్క్ చాక్లెట్ కొన్న వ్యక్తి తినేందుకే ఓపెన్ చేయగా పురుగు దర్శనం ఇచ్చింది. అంతే సదరు వ్యక్తి ఒక్కసారి ప్రాణం పోయినంత పని అయింది. అప్పటికే ఆ పురుగు ఆ చాక్లెట్ పై అటు ఇటు మెల్లగా పాకుతోంది. అది చూసిన వ్యక్తి వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిని ఫుడ్ సేఫ్టీ టీమ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు సమాధానం ఇచ్చారు. ఈ ఘటన తో చిన్న పిల్లలకు చాకెట్లను కొనాలి అంటేనే భయాందోళనకు గురి అవుతున్నారు తల్లిదండ్రులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..