funny insident: ఎప్పుడూ చదువుతూ ఉంటే ముసలివాడినైపోతానంటున్న చిన్నారి ??..(వీడియో)

Updated on: Oct 05, 2022 | 9:54 AM

స్కూల్ పేరు చెబితే చాలు.. పిల్లలు ఆమడ దూరం పరిగెడతారు. ఇక హోమ్ వర్క్ చేయమంటే మనకు దొరకను కూడా దొరకకుండా తప్పించుకుని తిరుగుతంటారు. వారికి మంచి, చెడు చెప్పి,


స్కూల్ పేరు చెబితే చాలు.. పిల్లలు ఆమడ దూరం పరిగెడతారు. ఇక హోమ్ వర్క్ చేయమంటే మనకు దొరకను కూడా దొరకకుండా తప్పించుకుని తిరుగుతంటారు. వారికి మంచి, చెడు చెప్పి, బతిమాలి, హోమ్ వర్క్ చేయించడం తల్లులందరికీ కత్తిమీద సాము లాంటిది. వారు అడిగే ప్రశ్నలకు, పెట్టే చికాకులకు తల ప్రాణం తోకకు వచ్చేస్తుంది. అయితే కొందరు చిన్నారులు హోమ్ వర్క్ చేసేందుకు పడే తిప్పలు చూస్తే నవ్వు వస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.స్కూల్ పేరు చెబితే చాలు.. పిల్లలు ఆమడ దూరం పరిగెడతారు. ఇక హోమ్ వర్క్ చేయమంటే మనకు దొరకను కూడా దొరకకుండా తప్పించుకుని తిరుగుతంటారు. వారికి మంచి, చెడు చెప్పి, బతిమాలి, హోమ్ వర్క్ చేయించడం తల్లులందరికీ కత్తిమీద సాము లాంటిది. వారు అడిగే ప్రశ్నలకు, పెట్టే చికాకులకు తల ప్రాణం తోకకు వచ్చేస్తుంది. అయితే కొందరు చిన్నారులు హోమ్ వర్క్ చేసేందుకు పడే తిప్పలు చూస్తే నవ్వు వస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Published on: Oct 05, 2022 09:54 AM