Boy Trending Video: ఈ చిన్నారి ఆనందానికి కారణం ఏంటో తెలుసా.. మీరే చూడండి..!
చిన్న పిల్లలంటే అందరికి ఇష్టమే. వారు చేసే అల్లరి కూడా ఆనందంగా భరిస్తారు తల్లిదండ్రులు. తాజాగా ఓ చిన్నారి తెగ సంబరపడిపోతున్న వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్నారి ఓపెన్ చేసి ఉన్న ఫ్రిజ్ దగ్గర నిలబడి ఉంది. అందులో ఉన్న మద్యం బాటిల్ చూసి తెగ సంబరపడిపోతుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇంత చిన్న వయసులోనే ఆ చిన్నారికి మద్యం బాటిల్ గురించి ఎలా తెలిసిందా అనేదే. ‘ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం’ అని అందరికీ తెలుసు. దానిని త్రాగకూడదు. అయితే ఈ వీడియో విదేశాలకు చెందినదిగా తెలుస్తోంది. అయినా ఈ రోజుల్లో పిల్లలు కూడా చాలా తెలివి మీరిపోయారు. అందుకే వారికి సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫన్నీ వీడియోను ‘‘మద్యం కనపడగానే ముఖంలో మెరుపు వచ్చేసింది’’ అనే కాప్షన్‌తో గుల్జార్ సాహబ్ అనే ట్విట్టర్ ఖాతాదారు తన ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షిస్తూ లైక్స్‌తో షేర్ చేస్తున్నారు. అంతేకాదు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఓ యూజర్ ‘బిడ్డకు కూడా తండ్రి బుద్దులే ఉన్నాయ’ని రాస్తే, ‘ఈరోజులు అలా తయారయ్యాయ’ని మరో యూజర్ రాశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

