Camera on Head: కూతురి తలపై సీసీ కెమెరా.. కారణం తెలిస్తే షాకే.!
పాకిస్థాన్‌కు చెందిన వలీద్ సాహబ్ అనే వ్యక్తి ఇలా తన కూతురి తలపై సీసీ కెమెరా అమర్చి వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలో సెక్యూరిటీ కెమెరా తలపై పెట్టుకుని తిరుగుతున్న ఆ యువతిని పలకరించడంతో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తండ్రి తీసుకున్న నిర్ణయానికి మీరు అభ్యంతరం చెప్పలేదా? అని ఆమెను అడిగినప్పుడు.. తన తండ్రి తన కోసం ఏ నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని చెప్పింది.
పాకిస్థాన్‌కు చెందిన వలీద్ సాహబ్ అనే వ్యక్తి ఇలా తన కూతురి తలపై సీసీ కెమెరా అమర్చి వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలో సెక్యూరిటీ కెమెరా తలపై పెట్టుకుని తిరుగుతున్న ఆ యువతిని పలకరించడంతో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తండ్రి తీసుకున్న నిర్ణయానికి మీరు అభ్యంతరం చెప్పలేదా? అని ఆమెను అడిగినప్పుడు.. తన తండ్రి తన కోసం ఏ నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని చెప్పింది.తన తండ్రి తనను ఆ సెక్యూరిటీ కెమెరా ద్వారా 24 గంటలూ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఇదంతా తన భద్రత కోసమేనని చెప్పుకొచ్చింది. తండ్రి నిర్ణయానికి గల కారణం కూడా వివరించింది. ఇటీవల కరాచీలో సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసు కారణంగానే తన తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ యువతి పేర్కొంది. ఎవరైనా తనను యాక్సిడెంట్‌లో చంపినా కనీసం సాక్ష్యం ఉంటుందని చెప్పుకొచ్చింది. అందుకే ఇలా తలపై సీసీ కెమెరాతో తిరుగుతున్నట్లు తెలిపింది. కాగా, కరాచీలో సంపన్న కుటుంబానికి చెందిన ఓ మహిళ తన ఎస్‌యూవీ కారుతో తండ్రి, కూతురు వెళ్తున్న ఓ వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

