Rickshaw – Car: వారేవా..! ఈ డ్రైవర్ క్రియేటివిటీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..! షాక్ అవుతున్న నెటిజన్స్..
ఓ డ్రైవర్ ట్యాలెంట్‌కు ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ఓ వ్యక్తి కారు డ్రైవింగ్ చేస్తూ హైవేపై దూసుకుపోతున్నాడు. ఇంతలోనే ముందుగా ఒక రెడ్ కలర్ వ్యాగనార్ కారు వెళ్తోంది.
ఓ డ్రైవర్ ట్యాలెంట్‌కు ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ఓ వ్యక్తి కారు డ్రైవింగ్ చేస్తూ హైవేపై దూసుకుపోతున్నాడు. ఇంతలోనే ముందుగా ఒక రెడ్ కలర్ వ్యాగనార్ కారు వెళ్తోంది. అయితే కారులో సదరు వ్యక్తికి ఆ కారును చూడగానే ఏదో సందేహం వచ్చింది. దీంతో వెంటనే చేతిలో స్మార్ట్ ఫోన్‌ను తీసి ఆ కారును వీడియో తీయడం ప్రారంభించాడు. సదరు రెడ్ కలర్ కారును ఓవర్‌టేక్ చేయగానే ఆ డ్రైవర్ అనుమానం నిజమైంది.ఎందుకంటే అది కారు కాదు. కారులా కనిపిస్తోన్న ఆటో. ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను వ్యాగనార్ కారుగా మార్చిన తీరు నెటిజన్లు ఫిదా చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. డ్రైవర్ ట్యాలెంట్‌ను ప్రశంసిస్తూ కొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

