Snake on fan: పడుకుందామని బెడ్‌రూమ్‌లో ఫ్యాన్ వేశారు.. పైనుంచి బుసలు విని షాక్.!
ఎంతటి ధైర్యవంతుడైనా సరే పాము కనిపిస్తే పది అడుగుల దూరం ఉరుకుతాడు. ఇక అది విష సర్పమైతే అంతే ఇగ.. ఒక్కసారిగా టెన్షన్ పడతాడు. అక్కడి నుంచి తప్పించుకోవడమా.. కర్రతో పామును చంపడమా ఏదో ఒకటి చేసేస్తారు. కాసేపు హడావిడి చేస్తారు. మరి అదే విషసర్పం ఇంటిలోకి వస్తే.. బెడ్రూములోకి వచ్చి తిష్ట వేస్తే.. అమ్మో ఇంకా ఏమన్నా ఉందా? అంటూ వణికిపోతుంటారు. అయితే ఇక్కడ బెడ్రూమ్‌లోకి కాదు.. ఏకంగా బెడ్రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్ ఎక్కి బుసలు కొట్టింది ఓ నాగుపాము.
ఎంతటి ధైర్యవంతుడైనా సరే పాము కనిపిస్తే పది అడుగుల దూరం ఉరుకుతాడు. ఇక అది విష సర్పమైతే అంతే ఇగ.. ఒక్కసారిగా టెన్షన్ పడతాడు. అక్కడి నుంచి తప్పించుకోవడమా.. కర్రతో పామును చంపడమా ఏదో ఒకటి చేసేస్తారు. కాసేపు హడావిడి చేస్తారు. మరి అదే విషసర్పం ఇంటిలోకి వస్తే.. బెడ్రూములోకి వచ్చి తిష్ట వేస్తే.. అమ్మో ఇంకా ఏమన్నా ఉందా? అంటూ వణికిపోతుంటారు. అయితే ఇక్కడ బెడ్రూమ్‌లోకి కాదు.. ఏకంగా బెడ్రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్ ఎక్కి బుసలు కొట్టింది ఓ నాగుపాము. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ పాము ఇంట్లోకి దూరి బెడ్రూమ్‌లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ పైకి ఎక్కి దానిని చుట్టుకుని కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు ఫ్యాన్ ఆన్ చేశారు. తీరా ఆ ఫ్యాన్ మీద నాగుపాము ఉన్నట్టు గమనించి వెంటనే ఆఫ్ చేశారు. మెల్లిగా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్‌పై ఉన్న నాగుపాము పడగ విప్పి బుసలు కొట్టింది. తన నాలుకను బయటకు తీస్తూ పదే పదే బుసలు కొట్టింది. ఈ దృశ్యంపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్

