సీబీఐ రైడింగ్ అనుకునేరు.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔటే.! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

|

Apr 13, 2022 | 5:42 PM

వింతలూ.. విశేషాలతో కూడిన ఎన్నో వైరల్ వీడియోలు.. నెట్టింట పలకరిస్తూ ఉంటాయి. ఈ కోవలోనే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో పాతదే అయినప్పటికీ ఇప్పడు తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే...


వింతలూ.. విశేషాలతో కూడిన ఎన్నో వైరల్ వీడియోలు.. నెట్టింట పలకరిస్తూ ఉంటాయి. ఈ కోవలోనే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో పాతదే అయినప్పటికీ ఇప్పడు తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే… అందులో ఉన్న విషయం అలాంటిది మరి.. అదేంటో మీరూ చూసేయండి…వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూస్తుంటే.. అక్కడ ఏదో సినిమా షూటింగో.., సీబీఐ రైడింగో జరుగుతుంది అనిపిస్తుంది. కానీ అక్కడి జరిగింది దొంగతనం.. పట్టపగలు.. మిట్ట మధ్యాహ్నం.. ముంబైలోని ములుంద్ ఏరియాలో ఓ ఆఫీస్‌ను దోచుకున్నారు దొంగలు. సీన్‌ అదిరింది కదూ…నలుగురు దొంగలు.. నాలుగు మాస్కులు.. నాలుగు గన్లు.. వచ్చారు.. తిట్టారు.. గురి పెట్టారు.. మొత్తం దోచేశారు. దాదాపుగా కోటి రూపాయలు పట్టుకుని వెళ్లిపోయారు. ఇదేంటి.. దొంగతనం ఇంత ఈజీనా అనుకోవచ్చు. అప్పుడెప్పుడో కవిత్వం రాయడం చాలా ఈజీ అన్నాడు.. శ్రీశ్రీ.. ఇప్పుడు దొంగతనం చేయడం చాలా ఈజీ అంటున్నారు వీళ్లు.. అయితే ముంబై పోలీసులు ఏమైనా తక్కువ తిన్నారా.. పట్టుకుని.. పనిష్మెంట్ ఇవ్వడం కూడా మాకు చాలా ఈజీ అని.. ఆ కేటుగాళ్ల అంతు చూశారు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Mohammad Shami-Kendra Lust: షమీ టాలెంట్‌కు శృంగార తార ఫిదా.. ఇంతకీ.. షమీ చేసిన పనేంటో తెలుసా.?

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నా

snakes Shocking video: పాముపై మరో పాము ఎటాక్‌.. ఒళ్ళు గగుర్పొడిచే షాకింగ్‌ సీన్..

Viral Video: ఔరా ఇది ఎలా సాధ్యం.. గాల్లో సైకిల్‌ తొక్కిన వ్యక్తి.. షాక్‌ నెటిజన్స్‌..! వైరల్ వీడియో..