Viral: బొమ్మ అనుకొని పామును కొరికిన పసివాడు.. ఆ తర్వాత.! వీడియో వైరల్..
బీహార్‌లోని గయలోని ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జముహర్ గ్రామంలో ఏడాది వయసున్న చిన్నారి తన ఇంటి టెర్రస్‌పై ఆడుకుంటూ ఉన్నాడు. ఇంతలో అటుగా మూడు అడుగుల పొడవున్న ఓ పాము వచ్చింది. పామును బొమ్మగా భావించి.. దానిని పట్టుకుని కొద్ది సేపు ఆడుకున్నాడు. అనంతరం చిన్నారి పాము మధ్య భాగాన్ని నోట్లో పెట్టుకుని నమలడం ప్రారంభించాడు. దీంతో పిల్లాడి నోట్లోని పంటి గాట్ల వల్ల పాము చనిపోయింది.
బీహార్‌లోని గయలోని ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జముహర్ గ్రామంలో ఏడాది వయసున్న చిన్నారి తన ఇంటి టెర్రస్‌పై ఆడుకుంటూ ఉన్నాడు. ఇంతలో అటుగా మూడు అడుగుల పొడవున్న ఓ పాము వచ్చింది. పామును బొమ్మగా భావించి.. దానిని పట్టుకుని కొద్ది సేపు ఆడుకున్నాడు. అనంతరం చిన్నారి పాము మధ్య భాగాన్ని నోట్లో పెట్టుకుని నమలడం ప్రారంభించాడు. దీంతో పిల్లాడి నోట్లోని పంటి గాట్ల వల్ల పాము చనిపోయింది. ఇంతలో అక్కడి వచ్చిన చిన్నారి తల్లి అక్కడి దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. చనిపోయిన పామును చూసి, దాన్ని బయటపడేసి.. చిన్నారిని ఎత్తుకుని పరుగు పరుగున స్థానిక ఆసుపత్రికి పరుగెత్తి.. జరిగిన విషయాన్ని వైద్యులకు వివరించింది. ఆసుపత్రి అధికారులు చిన్నారికి అన్ని రకాల పరీక్షలు చేసి మరింత షాక్‌కు గురయ్యారు. పిల్లవాడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని, ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. చిన్నారి కొరకడం వల్లనే పాము మృతి చెందిందని, చనిపోయిన పాము విషం లేనిదని, అది కాటు వేసినా ప్రమాదం ఉండదని చెప్పారు. ఇది ఎక్కువగా వర్షాకాలంలో కనిపిస్తుందని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

