Child Cute Video: మేరా పతీ కహా గయా.. భర్త కోసం ఏడుపందుకున్న చిన్నారి.. ట్రెండ్ అవుతున్న వీడియో..
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. అవిచూసినప్పుడు ఎంతటి ఒత్తిడినైనా మర్చిపోతారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. అవిచూసినప్పుడు ఎంతటి ఒత్తిడినైనా మర్చిపోతారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో ఓ చిన్నారి ఏడుస్తూ ఉంది. ఆమె వద్దకు ఓ మహిళ వెళ్లి.. ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగింది. అందుకు ఆ చిన్నారి నా భర్త ఎటు వెళ్లిపోయాడు..?అంటూ క్యూట్ గా ఏడుస్తూ ఆ మహిళను అడుగుతుంది. ఆ సమాధానం విన్న మహిళకు నవ్వు ఆగలేదు. ఆ తర్వాత నీ భర్త ఎవరు అని అడిగితే మామ అని చెప్పింది చిన్నారి. దీంతో షాక్ అయిన ఆ మహిళ.. మామ అత్తమ్మకు భర్త అవుతాడు, నీకు కాదు అని చెప్పగానే ఆ చిన్నారి మరింత గట్టిగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావ్ అంటే .. నాకు భర్త కావాలి అని చెప్పడం షాక్ కలిగించడంతో పాటు నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 4 మిలియన్లమందికి పైగా వీక్షించారు. లక్షా 75 వేల మందికి పైగా లైక్ చేశారు. అంతే కాదు, తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
వాష్రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

