Viral Video:అబ్బో ఎం టాలెంట్ గురు..! బొలేరోపై దూసుకెళ్తున్న కారు.. ఇది ఇండియన్స్‌కే సాధ్యం..!
ఈ వీడియోలో కనిపిస్తున్న దాన్నిబట్టి.. రాత్రి సమయం కాబట్టి రోడ్డు కాస్త ఖాళీగానే కనిపిస్తోంది. ఆ రోడ్డుమీద ఒక మహీంద్రా బొలేరో వాహనం దూసుకెళ్తోంది. ఇందులో వింతేముంది అనుకోకండి..
అవసరం ఐడియాలను అదే ఇస్తుంది.. అన్నట్టు ఇక్కడ ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. ఎంత కష్టమైన పనినైనా జుగాడ్‌తో సులువుగా చేసేయడం భారతీయులకే సాధ్యం. సాధారణంగా ఓ కారును వేరేచోటికి తరలించాలంటే ఓ భారీ ట్రక్కులోనో, కంటైనర్‌లోనో తరలిస్తారు. కానీ ఈ డ్రైవర్ ఎంతో సునాయాసంగా చిన్న ట్రక్కులో ఓ పెద్ద కారును తీసుకెళ్లిపోతున్నాడు. నమ్మడంలేదా.. అయితే ఈ వీడియో చూడండి.. ఈ వీడియోలో కనిపిస్తున్న దాన్నిబట్టి.. రాత్రి సమయం కాబట్టి రోడ్డు కాస్త ఖాళీగానే కనిపిస్తోంది. ఆ రోడ్డుమీద ఒక మహీంద్రా బొలేరో వాహనం దూసుకెళ్తోంది. ఇందులో వింతేముంది అనుకోకండి.. ఆ చిన్ని ట్రక్కులో ఓ పెద్ద కారు ఉంది. ఆ చిన్ని బొలేరో ట్రక్కులో ఆ కారుని ఎలా అమర్చారబ్బా..ఈ డ్రైవర్ మామూలోడు కాదు అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఈ వీడియోను రాజేష్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘నేనే రైడర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటికే ఈ వీడియోను 1 మిలియన్ మంది వీక్షించారు. 63 వేలమందకి పైగా లైక్ చేశారు. అంతేకాదు తమదైనశైలిలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. అయితే ఆ కారును రిపేర్ కోసం తీసుకెళ్తున్నట్టున్నారు అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్. వీడియో
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

