అరెరే.. ఈ ఒంటెకు ఎంత కష్టం వచ్చిందో.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

|

Jul 12, 2022 | 9:37 AM

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో అరచేతిలో ప్రత్యక్షమైపోతుంది. ఇంటర్నెట్లో రకరకాల వీడియోలు నెటిజన్లకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచుతున్నాయి.

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో అరచేతిలో ప్రత్యక్షమైపోతుంది. ఇంటర్నెట్లో రకరకాల వీడియోలు నెటిజన్లకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచుతున్నాయి. తాజాగా ఓ ఒంటెకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ప్రజలకు ఓ రకమైన అవగాహన కలిగిస్తోంది. అదేంటంటే… వైరల్ అవుతున్న ఈ వీడియోలో, హైవే పక్కనే ఓ పెద్ద కొండ ఉంది. దానిపైకి ఎలా వెళ్లిందో కానీ ఓ ఒంటె అక్కడినుంచి కిందికి దిగడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో బ్యాలెన్స్ తప్పి ఒంటె కాలు జారి వేగంగా రోడ్డుపైన పడిపోయింది. అదృష్టవశాత్తూ దానికి ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే లేచి నిలబడి మళ్లీ నడవగలిగింది. కేవలం13 సెకన్ల నిడివిగల ఈ వీడియోని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: బుడ్డోడి చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్స్‌ !!

Viral Video: పియానో ప్లే చేసిన గుర్రం.. నెట్టింట వీడియో వైరల్

Published on: Jul 12, 2022 09:36 AM