Boy Singing: క్లాస్‌రూంలో బాలుడి పాట.. కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే.. ఆకట్టుకుంటున్న వీడియో..
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే నాగాలాండ్ మంత్రి తెంజెన్ అలంగ్ తాజాగా ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ వీడియో ఇంటర్‌నెట్‌లో తెగ వైరలవుతోంది. స్కూల్‌లో అందరి ఎదుట
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే నాగాలాండ్ మంత్రి తెంజెన్ అలంగ్ తాజాగా ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ వీడియో ఇంటర్‌నెట్‌లో తెగ వైరలవుతోంది. స్కూల్‌లో అందరి ఎదుట ఓ బాలుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో పాట పాడుతున్న వీడియో నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది.జీవితంలో ఈ తరహా విశ్వాసం ఉంటే చాలు అని ఈ వీడియోకు అలంగ్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 85,000 మందికి పైగా వీక్షించారు. అలంగ్‌తో ఏకీభవించిన ట్విట్టర్ యూజర్లు బాలుడి కాన్ఫిడెన్స్ ఓ రేంజ్‌లో ఉందని ప్రశంసలు గుప్పించారు. బాలుడి పెర్ఫామెన్స్ అద్భుతమని ఓ యూజర్ ప్రశంసించగా, టూ గుడ్ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
Published on: Jan 27, 2023 08:52 AM
వైరల్ వీడియోలు
Latest Videos