Bear funny video: అట్లుంటది మనతోని.. ఈ ఎలుగుబంటి చేసిన పనికి పగలబడి నవ్వాల్సిందే..
సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అవి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా
సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అవి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఓ ఎలుగుబంటికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అటవీ ప్రాంతంలో ఒక ఎలుగుబంటి ఆహారం వెతుక్కుంటూ వెళ్తోంది. అక్కడ ఓ చోట అద్దం అమర్చబడి ఉంది. ఆ అద్దంలో తన ప్రతిరూపం కనిపించగానే మరో ఎలుగుబంటి అక్కడికి వచ్చిందనుకొని అద్దంపై దూకుతుంది. కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. దాంతో ఆ అద్దం కట్టిఉన్న పోల్ పైకి దూకి.. దాన్ని కింద పడేసింది. ఈ వీడియోను వేలాది మంది వీక్షించి పలు రకాల తమాషా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!
Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?
Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..