Bear in TTD: అదిగో చిరుత.. ఇదుగో ఎలుగు బంటి..! నడకమార్గంలో ఎలుగుబంటి.
తిరుమల నడక దారిలో వెళ్లే భక్తుల్ని ఓ వైపు చిరుతల టెన్షన్ వెంటాడుతుంటే.. మరోవైపు ఎలుగు బంట్ల సంచారం మరింత భయపెడుతోంది. తాజాగా శ్రీవారి మెట్టు నడకదారిలో కనిపించిన ఎలుగు భక్తుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. నరసింహస్వామి ఆలయం ఎలుగు సంచారాన్ని గుర్తించారు భక్తులు, మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
వైరల్ వీడియోలు
Latest Videos