సోలో లైఫే సో బెటర్.. అంటున్న యూత్.. ఎందుకంటే ??

సోలో లైఫే సో బెటర్.. అంటున్న యూత్.. ఎందుకంటే ??

Phani CH

|

Updated on: Jan 27, 2023 | 8:17 PM

కాలంతో పాటు మనుషుల ఆలోచన విధానంలోనూ మార్పు వస్తోంది. ముఖ్యంగా పెళ్లి విషయంలో యూత్ ఆలోచన మారిపోయింది. కొన్నాళ్ల క్రితం చదువైపోగానే అమ్మాయిల పెళ్లి గురించి ప్రస్తావన వచ్చేది.

కాలంతో పాటు మనుషుల ఆలోచన విధానంలోనూ మార్పు వస్తోంది. ముఖ్యంగా పెళ్లి విషయంలో యూత్ ఆలోచన మారిపోయింది. కొన్నాళ్ల క్రితం చదువైపోగానే అమ్మాయిల పెళ్లి గురించి ప్రస్తావన వచ్చేది. వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా కుటుంబ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల వివాహ బంధంలో అడుగుపెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అమ్మాయిల్లో చాలా మంది తాము కోరుకున్నట్లు లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటున్నారు. అలా సింగిల్ లైఫ్ ఇష్టపడుతున్న మహిళలు మన దేశంలో 81శాతం మంది ఉన్నారని ప్రముఖ డేటింగ్ యాప్ బంబుల్ సర్వేలో తేలింది. బంబుల్‌ ఈ మధ్యే ఓ సర్వే నిర్వహించింది. పెళ్లి టాపిక్ వచ్చినపుడల్లా తల్లిదండ్రుల నుంచి అమ్మాయిలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోందని ఇందులో తేలింది. ప్రతీ ఐదుగురిలో ఇద్దరు అంటే 39శాతం మహిళలు పెళ్లి విషయం చర్చకు వస్తే ఒత్తిడికి గురవుతున్నారని చెప్పింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాచిపోయిన అన్నం పెడుతున్న వార్డెన్​పై17 కి.మీ. నడిచి వెళ్లి అమ్మాయిల కంప్లైంట్​!!

అమెజాన్ లో ఉద్యోగం కోల్పోయిన ఎంప్లాయి.. ఎమోషనల్ పోస్ట్ !!

ఏటీఎంకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని క్యాష్‌ విత్‌డ్రా చేసుకోండి !!

Vijay Antony: హమ్మయ్య !! హీరోకు ప్రాణాపాయం తప్పింది !!

డబ్బులిచ్చి అవార్డులు గెలవలేరు భయ్యా !! ఆస్కార్ అవార్డు నామిషన్ల పూర్తి వివరాలు

 

Published on: Jan 27, 2023 08:17 PM