300 ఫోటోలు 30 దేశాల జెండాలను గుర్తిస్తున్న చిన్నారి !!

|

Aug 22, 2023 | 9:36 AM

సాధారణంగా 8 నెలల పసిపాప ఏం చేస్తుంది..పాల బుగ్గల నవ్వులతో బుడిబుడి నడకలు నేర్చుకుంటుంది.. కానీ హైదరాబాద్‌లో ఈ చిన్నారి అందుకు భిన్నం.. 8 నెలల వయసులో అద్భుత గ్రాహకశక్తితో ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఎవరా పాప ఆ పాపకు ఉన్న ప్రత్యేకత ఏంటి? మల్కాజిగిరి బలరాం నగర్ లో నివసించే లక్ష్మి ప్రసన్న, మణికంఠ దంపతులకు యెనిమిది నెలల పాప పేరు అధ్యశ్రీ.. పుట్టినరోజు నుండి చిన్నారి ఎంతో యాక్టివ్ గా ఉండేది.. మొదటి రెండు నెలల్లోనే చిన్నారికి అద్భుతమైన గ్రాహక శక్తి ఉందని గమనించారు.

సాధారణంగా 8 నెలల పసిపాప ఏం చేస్తుంది..పాల బుగ్గల నవ్వులతో బుడిబుడి నడకలు నేర్చుకుంటుంది.. కానీ హైదరాబాద్‌లో ఈ చిన్నారి అందుకు భిన్నం.. 8 నెలల వయసులో అద్భుత గ్రాహకశక్తితో ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఎవరా పాప ఆ పాపకు ఉన్న ప్రత్యేకత ఏంటి? మల్కాజిగిరి బలరాం నగర్ లో నివసించే లక్ష్మి ప్రసన్న, మణికంఠ దంపతులకు యెనిమిది నెలల పాప పేరు అధ్యశ్రీ.. పుట్టినరోజు నుండి చిన్నారి ఎంతో యాక్టివ్ గా ఉండేది.. మొదటి రెండు నెలల్లోనే చిన్నారికి అద్భుతమైన గ్రాహక శక్తి ఉందని గమనించారు. వివిధ రకాల వస్తువులు, ఫోటోలు దేశాల జెండాలను ముందు ఉంచి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.. ఇలా క్రమక్రమంగా పాపకు వస్తువులను గుర్తు పట్టడం పోటోలను గుర్తు పట్టడం అలవాటైంది. ప్రస్తుతం యెనిమిది నెలల వయసున్న పాప సుమారు మూడు వందల ఫోటోలను గుర్తిస్తుంది. వస్తువులు, పూలు, పళ్ళు, కూరగాయలను గుర్తుపడుతూ అబ్బుర పరుస్తుంది. ఇదే కాకుండా ముప్పై దేశాలకు చెందిన జాతీయ జెండాలను సైతం గుర్తు పడుతోంది… దీంతో తల్లిదండ్రులు పాప గ్రాహక శక్తినీ రికార్డ్ చేసి నోబెల్ ప్రపంచ రికార్డు బుక్ కోసం పంపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బైక్‌ హ్యాండిల్‌ వదిలేసి వృద్ధుడి స్టంట్లు !! చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

61 ఏళ్లు కడుపులో బిడ్డను మోసిన తల్లి.. చివరికి ??